
sekhar master about sreemukhi
Sekhar Master బుల్లితెర మీద షోలను బాగా రక్తి కట్టించేందుకు కొందరు కొన్ని సందర్భాల్లో హద్దుల దాటుతుంటారు. అలా ఒక్కో సారి హగ్గులు, కిస్సులు అంటూ రెచ్చిపోతోంటారు. అలా ఆ మధ్య శ్రీముఖి Sreemukhi ఓ సారి కామెడీ స్టార్స్ షోలో శేఖర్ మాస్టర్ Sekhar Master కు ముద్దు పెట్టేసిన సంగతి తెలిసిందే. అది ఆ మధ్య తెగ వైరల్ అయింది. అందులో శ్రీముఖి Sreemukhi శేఖర్ మాస్టర్ Sekhar Master లు వేసిన స్టెప్పుల కంటే ఆ ముద్దే అందరినీ ఆశ్చర్యపరిచింది.
sekhar master about sreemukhi
అంతకు ముందు ఇన్ స్టాలో ఈ ఇద్దరూ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. రిహార్సల్స్‌లో భాగంగా ఈ ఇద్దరూ డ్యాన్సులతో దుమ్ములేపేశారు. ఇక స్టేజ్ మీద పర్ఫామెన్స్‌లో అయితే శ్రీముఖి Sreemukhi రెచ్చిపోయింది. అలా ఒక్కసారిగా ముద్దు పెట్టేయడంతో అందరూ షాక్ అయ్యారు. తాజాగా ఆ ముద్దు ఎపిసోడ్ మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. దానికి కూడా ఓ కారణం ఉంది.
sekhar master about sreemukhi
వచ్చే ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా కామెడీ స్టార్స్ ఓ స్పెషల్ ప్రోగ్రాం చేయబోతోంది. ఇందులో బాబు మోహన్ కోట శ్రీనివాసరావులను తీసుకొచ్చింది. ఇందులో శ్రీముఖి Sreemukhi పెట్టిన ముద్దు విషయాన్ని అవినాష్ ప్రస్తావిస్తూ.. ఆ ముద్దు తెగ వైరల్ అయింది తెలుసా? అని అంటాడు. ఇంటికి వెళ్లాక నాకు మా ఇంట్లో వైరల్ ఫీవర్ కూడా వచ్చింది అంటూ తన భార్య ఫైర్ అయిందని చెప్పకనే చెప్పేశాడు శేఖర్ మాస్టర్ Sekhar Master.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.