Sreemukhi : శ్రీముఖి పరువుపాయే.. శరీరాకృతిపై సద్దాం కామెంట్స్
Sreemukhi శ్రీముఖి బుల్లితెరపై చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమెకంటూ స్పెషల్‌గా ఇప్పుడు ఎలాంటి షో లేకపోయినా కూడా స్పెషల్ ఈవెంట్లకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా శ్రీముఖి Sreemukhi ఓ స్పెషల్ షోను నడిపించేందుకు వచ్చారు. పరివార్ చాంపియన్ అంటూ రాబోతోన్న ఈ గ్రాండ్ షోలో శ్రీముఖి Sreemukhi ని దారుణంగా ఆడుకున్నారు. సద్దాం ఇప్పుడు ఎంతటి ఫాంలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. పటాస్ షో అప్పటి నుంచి శ్రీముఖి, సద్దాంల మధ్య మంచి బంధమే ఉంది.

Saddam Counter On Sreemukhi On Parivaar Championship
శ్రీముఖి పరువుపాయే.. Sreemukhi
ఇక ఆ మధ్య అదిరింది, బొమ్మ అదిరింది షోలోనూ శ్రీముఖి, సద్దాంలు కలిసే పని చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ గ్యాంగ్ చేసే అల్లరి మామూలుగా ఉండదు. తెరపై ఎలా కౌంటర్లు వేసినా కూడా తెర వెనుక మాత్రం శ్రీముఖిని Sreemukhi అక్కా అని సద్దాం సంబోధిస్తుంటారు. అలాంటి సద్దాం తాజాగా శ్రీముఖి శరీరాకృతి మీద కౌంటర్లు వేశాడు. తాజాగా వదిలిన ప్రోమోలో సద్దాం దారుణంగా కౌంటర్ వేసి శ్రీముఖి Sreemukhi పరువుతీశాడు.

Saddam Counter On Sreemukhi On Parivaar Championship
స్టార్ మా సీరియల్ సభ్యులందరూ కలిసి చేస్తోన్న పరివార్ చాంపియన్ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో బన్నీ మాదిరిగా శ్రీముఖి డైలాగ్ చెప్పేసింది. అయితే వెంటనే సద్దాం అందుకుని శ్రీముఖి Sreemukhi శరీరాకృతి మీద కౌంటర్ వేశాడు. నువ్ మాత్రం తగ్గాలి అంటూ ఆమె భారీ కాయం మీద సెటైర్ వేసేశాడు.
Mi favorite #StarMaa shows & serial stars andaru oka stage mida!!#StarMaaParivaarChampionship Part -1This Sunday at 6 PM#SundayFunday pic.twitter.com/8dJI4IdBKb
— starmaa (@StarMaa) July 21, 2021
ఇది కూడా చదవండి ==> బ్లాక్ డ్రస్‌లో రంగమ్మత్త అదరహో.. వైరల్ ఫిక్స్…!
ఇది కూడా చదవండి ==> టిక్ టాక్ దుర్గారావు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఏరా రవి… విష్ణుప్రియ ఓవర్ యాక్షన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్ రవి…!
ఇది కూడా చదవండి ==> రక్తాన్ని కళ్లచూడని పండుగను చేసుకోండి.. బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్..!