Prudhvi : నేను చాలా ఫిట్.. ప్రతిరోజు అది చేయాల్సిందే.. అందుకే పాతికేళ్ల పిల్లతో డేటింగ్.. సీనియర్ నటుడు పృధ్వి కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prudhvi : నేను చాలా ఫిట్.. ప్రతిరోజు అది చేయాల్సిందే.. అందుకే పాతికేళ్ల పిల్లతో డేటింగ్.. సీనియర్ నటుడు పృధ్వి కామెంట్స్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :31 October 2022,9:00 pm

Prudhvi : తెలుగు సీనియర్ నటుడు పృధ్వి ఈమధ్య నిత్య వార్తల్లో ఉంటున్నారు. రహస్యం సీరియల్ తో అందరిని భయపెట్టిన ఆయన తెలుగులో పెళ్లి, పెళ్లిపందిరు, దీర్ఘ సుమంగళిభవ, పెళ్లాడిచూపిస్తా సినిమాల్లో నటించారు. 57 ఏళ్ల పృధ్వి తన బహర్య పిల్లని వదిలేసి ఓ పాతికేళ్ల అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన ఈ వార్తలను నిజమే అని చెప్పారు పృధ్వి అంతేకాదు ఆమెతో తమిళ మీడియాలో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు.

ఇక ఇదే ఇంటర్వ్యూస్ లో తనకు ప్రతి రోజు సెక్స్ చేయాలని ఉంటుందని.. తను ఆ విషయంలో చాలా ఫిట్ అని అన్నారు పృధ్వి. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఏజ్ వచ్చినా సరే నేను ఆ విషయంలో చాలా ఫిట్ అని ఎలాంటి మొహమాటం లేకుండా పృధ్వి చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది.

Senior actor Prithvi comments

Senior actor Prithvi comments

అంతేకాదు తను రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ పాతికేళ్ల అమ్మాయికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పృధ్వి కి మంచి ఇమేజ్ ఉండగా ఈ న్యూస్ తో అందరికి షాక్ ఇచ్చాడు.ఈమధ్య ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయనకు సరైన పాత్రలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది