Senior Actress Gowthami : గౌతమి కూతురును చూస్తే షాక్ అవుతారు.. తల్లిని మించిన అందం తనది..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 23, 2022, 6:20 pm

Senior Actress Gowthami : సీనియర్ నటి గౌతమి తెలుసు కదా. అప్పట్లో అంటే 80స్ లో తను చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, తెలుగు భాషల్లో చాలా సినిమాల్లో తను హీరోయిన్ గా నటించింది. సౌత్ ఇండస్ట్రీలోనూ తనకు మంచి గుర్తింపు లభించింది. తమిళం, తెలుగు భాషల్లో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించి అందరి మెప్పు పొందింది గౌతమి. అయితే.. సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా..

తన వ్యక్తిగత జీవితం మాత్రం అంత బాగా లేదు. ఎందుకంటే.. సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కొన్ని కారణాలతో విడిపోయారు. 1998 లో వాళ్ల పెళ్లి అయింది. కానీ.. ఒక సంవత్సరం మాత్రమే ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత తమిళ్ స్టార్ నటుడు కమల్ హాసన్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉంది. దాదాపు 20 ఏళ్లు గౌతమి… కమల్ హాసన్ తో సహజీవనం చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ప్రస్తుతం కమల్ హాసన్ తోనూ ఎలాంటి రిలేషన్ షిప్ లో లేదు గౌతమి. ప్రస్తుతం తన కూతురుతోనే గౌతమి ఉంటోంది.

senior actress gowthami daughter subba laxmi photos viral

senior actress gowthami daughter subba laxmi photos viral

 

Senior Actress Gowthami : కమల్ హాసన్ తోనూ విడిపోయిన గౌతమి

తన మొదటి భర్తకు పుట్టిన సుబ్బలక్ష్మితోనే గౌతమి ఉంటోంది. అయితే.. గౌతమి ఎంత అందగత్తెనో అందరికీ తెలిసిందే. అలాగే.. తన కూతురు సుబ్బలక్ష్మి కూడా అంతే అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే తన తల్లి గౌతమి కంటే కూడా సుబ్బలక్ష్మి పది రెట్లు ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే.. తన కూతురును ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు గౌతమి. మరి.. తనకంటే అందంగా ఉన్న తన కూతురును గౌతమి సినిమాల్లో నటింపజేస్తుందా? లేక వేరే ఫీల్డ్ లోకి పంపిస్తుందా? అనేది మాత్రం తెలియదు.

Also read

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp