
Serial actress Aishwarya who wants to drink wine
Aishwarya : వెండితెర, బుల్లితెర నటులు సోషల్ మీడియాలో తరుచు ఫొటోలు.. వాళ్ల అభిరుచులు.. ఇష్టాలు షేర్ చేస్తుంటారు. దీంతో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఎక్కువగా ఇక్కడే ఫేమస్ అవుతున్నారు. నిత్యం అభిమానులకు టచ్ లో ఉంటూ ముచ్చటిస్తున్నారు. పలు విషయాలు సజెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సీరియల్ నటి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
బుల్లితెర సీరియల్ నటి ఐశ్వర్య బుల్లితెర ప్రేక్షకులకు.. ముఖ్యంగా సీరియల్స్ చూసే వారికి తెలిసే ఉంటుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఐశ్వర్య అగ్ని సాక్షి సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. కాగా ఐశ్వర్య నవ్య స్వామి బ్రదర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ప్రస్తుతం ఐశ్వర్య కస్తూరి సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ లో ఉంది.
Serial actress Aishwarya who wants to drink wine
కాగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఐశ్వర్య ఫొటోస్, డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ పోజులతో సాంప్రదాయంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం ఐశ్వర్య వైన్ గ్లాస్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. డైలీ ఒక సిప్ తీసుకోండి అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చింది. కాగా ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
This website uses cookies.