Aishwarya : వైన్ తాగ‌మంటున్న సీరియ‌ల్ న‌టి ఐశ్వ‌ర్య‌.. ఎంత క్యూట్ గా అడుగుతుందో..

Authored By mallesh | The Telugu News | Updated on: July 17, 2022, 8:30 pm

Aishwarya : వెండితెర‌, బుల్లితెర న‌టులు సోష‌ల్ మీడియాలో త‌రుచు ఫొటోలు.. వాళ్ల అభిరుచులు.. ఇష్టాలు షేర్ చేస్తుంటారు. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. సోషల్ మీడియా ప్ర‌భావం పెరిగాక ఎక్కువ‌గా ఇక్క‌డే ఫేమ‌స్ అవుతున్నారు. నిత్యం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటూ ముచ్చ‌టిస్తున్నారు. ప‌లు విష‌యాలు స‌జెస్ట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ సీరియ‌ల్ న‌టి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది.

బుల్లితెర సీరియ‌ల్ న‌టి ఐశ్వ‌ర్య బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు.. ముఖ్యంగా సీరియ‌ల్స్ చూసే వారికి తెలిసే ఉంటుంది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన ఐశ్వ‌ర్య అగ్ని సాక్షి సీరియ‌ల్ తో తెలుగు బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చింది. కాగా ఐశ్వ‌ర్య నవ్య స్వామి బ్రదర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య క‌స్తూరి సీరియ‌ల్ లో న‌టిస్తోంది. ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం టాప్ రేటింగ్ లో ఉంది.

Serial actress Aishwarya who wants to drink wine

Serial actress Aishwarya who wants to drink wine

కాగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఐశ్వర్య ఫొటోస్, డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తుండ‌టంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ పోజుల‌తో సాంప్ర‌దాయంగా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. కాగా ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య‌ వైన్ గ్లాస్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. డైలీ ఒక సిప్ తీసుకోండి అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చింది. కాగా ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp