shanmukh meets actor suriya
Shanmukh : బిగ్ బాస్ షోతో చాలా మందికి దగ్గరయ్యాడు షణ్ముఖ్ జస్వంత్. ఈయన హౌజ్‌లో సిరితో ఎక్కువగా రొమాన్స్ చేయడంతో దీప్తి బ్రేకప్ చెప్పింది. చాలా ఏళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చిన ఈ ఇద్దరు విడిపోయారు. దీంతో అప్పటి నుంచి ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా షన్నూ తండ్రి ఓ సంచలన నిజాన్ని లీక్ చేసేసి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షణ్ముఖ్ చెప్పలేదు కదా. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు’ అని అన్నారు.
‘ఆ అమ్మాయి (దీప్తి)కి ఫీలింగ్ అనిపించిందేమో కానీ.. ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉంటారు. ఇందులో ఎవరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ, కలిసేందుకు కొద్దిగా టైమ్ పడుతుంది అంతే’ అంటూ సంచలన నిజాన్ని బయట పెట్టారాయన. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తారని అంతా అనుకుంటున్నారు. ఏదేమైన షణ్ముఖ్ తండ్రి చెప్పిన వార్తతో అందరు ఖుష్ అవుతున్నారు. బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో అతడు సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు.
shanmukh father shares interesting fact
షణ్ముఖ్ ప్రవర్తనతో విసిగిపోయిన దీప్తి అతనికి డైవర్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ‘చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం’ అంటూ ప్రియుడికి భారీ షాక్ ఇచ్చిందామె.బ్రేకప్ గురించి దీప్తి సునైనా ప్రకటించిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కూడా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. ఆల్ ది బెస్ట్ దీపు.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీళ్ల బంధం ముగిసిపోయిందని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.
Operation Sindoor IPL : పహల్గాంలో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా…
PM Modi : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని…
allu arjun plays dual role in atlee film Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
Good News : ఉపాధి హామీ కూలీలు ఉదయం లేచి ఎండ అనక, వానక అనక కష్టపడుతుంటారు. వారికి ఏ…
Samantha : ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా…
Renu Desai doesn't like it at all Renu Desai : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి…
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
This website uses cookies.