Shivani Rajasekhar black dress photoshoot viral on instagram
Shivani Rajasekhar : టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు పలు భాషల్లో అవకాశాలు అందుకుంటున్న శివాని రాజశేఖర్… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు నేటిజెన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తది. ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోలు ఉన్నారు. రాజశేఖర్ సమకాలిక హీరోలు తమ కొడుకులను వారసులుగా రంగంలోకి దింపారు.
కానీ హీరో రాజశేఖర్ మాత్రం తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్ లుగా వెండితెరకు పరిచయం చేయటం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. శివాని మరియు శివాత్మిక ఇద్దరూ కూడా… తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని తమదైన శైలిలో రంగుల ప్రపంచంలో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శివాని బ్లాక్ కలర్ డ్రెస్ లో తొడలు చూపిస్తూ ఫోటోషూట్ లో పాల్గొనడం జరిగింది. ఈ ఫోటోషూట్ లో హాట్ లుక్స్ తో పాటు ఎద అందాలను చూపించడం జరిగింది.
Shivani Rajasekhar black dress photoshoot viral on instagram
సోఫాలో కూర్చుని… శివాని ఇచ్చిన ఫోజులకి కామెంట్లు మరియు లైకులతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. తండ్రి మాదిరిగానే ఒకవైపు డాక్టర్ మరోవైపు యాక్టింగ్ వైపు అడుగులు వేస్తూ.. గ్లామర్ ప్రపంచంలో ఈ రీతిగా ఫోటోలు షేర్ చేసి కుర్ర కారు ఆటెన్షన్ తన వైపు ఉండేలా చూసుకుంటది. లేటెస్ట్ గా శివాని బ్లాక్ డ్రెస్ లో తొడలు చూపిస్తూ పోస్ట్ చేసిన వీడియోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.