Shivani Rajasekhar Latest Photos In Social Media
Shivani Rajasekhar : యాంగ్రీయంగ్ మెన్ రాజశేఖర్ ఒకప్పుడు తన నటనతో ఎంత అభిమానగణాన్ని సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజశేఖర్ సతీమణి జీవిత కూడా నటిగా అలరించింది. ఇప్పుడు వీరి పిల్లలు సైతం తెలుగు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. శివాత్మిక ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. కాని శివాని సందడి కాస్త తక్కువనే చెప్పాలి. అయితే తాజాగా శివాని క్యూట్‌నెస్‌తో మతులు పోగొట్టింది.
చీరకట్టులో వయ్యారాలు ఆరబోస్తూ మంత్ర ముగ్ధులని చేసింది. శివాని క్యూట్ నెస్‌కి చిత్తైపోతున్నారు. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు శివాని క్యూట్ లుక్స్‌పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని.. అడివి శేష్ హీరోగా నటించిన ‘2 స్టేట్స్’ ద్వారా సినీ రంగానికి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. మొత్తానికి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న శివాని ఆశలు అడియాశలు అయ్యాయి
Shivani Rajasekhar Latest Photos In Social Media
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే WWW అనే సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ నటించిన ‘శేఖర్’లోనూ కీలక పాత్ర చేసింది. అలాగే, ‘అన్బరివు’, ‘నింజాక్ నీతి’ అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో అలరించింది. వరుసగా తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
Shivani Rajasekhar Latest Photos In Social Media
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.