Shraddha Das : నడుమందాలతో కనువిందు చేస్తున్న శ్రద్దా.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా.. వీడియో..!
Shraddha Das: ముంబై బ్యూటీ శ్రద్దాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు ప్రేక్షకలకు తన అందాలో కనువిందు చేస్తూ ఆకట్టుకుది. ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు సినిమాల్లో సెకండ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన ఏక్ మినీ కథలో స్వామీజి పాత్రలో హాట్ గా కనిపించి ఆకట్టుకుంది కాగా ప్రస్తుతం సినిమాలు ఏం లేకపోవడంతో సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో బికినీలో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో నడుమందాలతో తెగ పిచ్చెక్కిస్తోంది ఈ హాట్ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో శ్రద్దా గ్లామర్ డోస్ పెంచేస్తోంది. బికినీ తో పిచ్చెక్కించే ఫోటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చీరకట్టులో నడుము అందాలు చూపిస్తూ ఆకట్టుకుంటోంది.
సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో శ్రద్దాదాస్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి గుర్తిపు తెచ్చుకుంది. గ్లామర్ షోతో ప్రస్తుతం కుర్రకారుని టెంప్ట్ చేస్తోంది. సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో హాట్ పోస్ట్ లతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తోంది. నడుము, నాభి అందాలతో స్టన్నింగ్ ఫోజులిస్తూ కట్టిపడేస్తోంది. కాగా శ్రద్ద ఎక్కువగా ఫిట్ నెస్ కి ఎక్కువ సమయం కేటాయిస్తుంది. పర్ ఫెక్ట్ ఫిగర్ తో చెమటలు పట్టిస్తోంది.

Shraddha Das Black saree video viral
కాగా ప్రస్తుతం శ్రద్ద ఇన్ స్టా లో ఓ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. బ్లాక్ సారీలో స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. నడుముని చూపిస్తూ చూపిస్తూ క్యూట్ ఎక్స ప్రెషన్స్ తో మతి పోగొడతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కి చిన్నపాటి స్టెప్పులతో స్మైల్ ఇస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు.. మీరు కూడా ఓ లుక్కేయండి…
View this post on Instagram