Shraddha Das : లంగావోణిలో శ్రద్దాదాస్ అరాచకం.. కెవ్వుకేక పెట్టిస్తోందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shraddha Das : లంగావోణిలో శ్రద్దాదాస్ అరాచకం.. కెవ్వుకేక పెట్టిస్తోందిగా..!

 Authored By mallesh | The Telugu News | Updated on :5 October 2022,5:20 pm

Shraddha Das: తెలుగు హీరోయిన్ శ్రద్దాదాస్ అందాలు నానాటికీ పెంచేస్తుంది.సినిమాల్లో కనిపించడం తగ్గించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం కెవ్వుకేక పెట్టిస్తుంది. అప్పట్లో సినిమాల్లో బాగా సందడి చేసిన శ్రద్ధా ఈ మధ్య పెద్దగా వెండితెరపై కనిపించకుండా పోయింది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం వల్లే ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. శ్రద్దాదాస్ ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉండటానికి కారణం వెబ్ సిరీసుల్లో ఆఫర్స్ రావడమే అని తెలుస్తోంది.

శ్రద్దా తన కెరీర్ ఆర్య-2 సినిమాతో ప్రారంభించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శ్రద్దా హాట్ హాట్ గా కనిపించింది. సెకండ్ హీరోయిన్‌గా సినిమాకు కొత్త గ్లామర్‌ను పరిచయం చేసింది. అందులో శ్రద్దా అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హీరోయిన్ కాజల్ కంటే తన అందాలతో శ్రద్దా ఓ రేంజ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. శ్రద్దాదాస్ నటించిన ఆర్య-2 సినిమా కమర్షియల్ విజయాన్ని సాధించినా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత చిన్నచిన్న సినిమాల్లో నటించింది. ఇక గుంటూరు టాకీస్ సినిమాలో డిఫరెంట్ రోల్ చేసిన శ్రద్దా..

shraddha das latest photoshoot Viral

shraddha das latest photoshoot Viral

ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయింది. కొంతకాలం తమిళ సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది.అయినప్పటికీ తన ఫేట్ మారలేదు. దీంతో తన ఫోకస్ వెబ్ సిరీస్ మీద పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, శ్రద్దాదాస్ సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.తన హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ తన వయ్యారాలు ఒలకబోస్తుంది.ఇక తాజాగా లంగావోణిలో శ్రద్దా తళుక్కుమని మెరిసింది. తన ఎద, నాభి అందాలు చూపిస్తూ అరాచకం సృష్టిస్తోంది.శ్రద్దాను హాట్ హాట్ అందాల్లో చూసిన వారంతా తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది