Shraddha Das : ప‌సుపు రంగు డ్రెస్‌లో పిచెక్కిస్తున్న శ్ర‌ద్ధా దాస్.. కేక పెట్టిస్తున్న అందాలు..!

Authored By Sam C | The Telugu News | Published on: August 5, 2022, 5:40 pm

Shraddha das : శ్ర‌ద్ధా దాస్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్ . తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు. అన్నీ ఉన్నా ఏదో నిరాశ.. అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి. ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు.
శ్ర‌ద్ధా అందాల ఆర‌బోత‌..

ఇటీవ‌ల శ్రద్ధా దాస్ న‌టించిన‌ ‘ఏక్ మినీ కథ’ చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. కేక పెట్టించే అందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ప‌సుపు రంగు డ్రెస్‌లో క్యూట్ లుక్స్త్ తో కేక పెట్టించే విధంగా ఉంది. శ్ర‌ద్ధా దాస్ అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

shraddha das latest pics on twitter

shraddha das latest pics on twitter

శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. నెవర్ బిఫోర్ అనిపించేలా శ్రద్దా దాస్ కుర్రాళ్లకు గ్లామర్ ఫీస్ట్ ఇస్తోంది. సిల్వర్ కలర్ శారీలో శ్రద్దా దాస్ మెరుపులు మెరిపిస్తూ వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. నాభి సొగసులు చూపిస్తూ శ్రద్దా దాస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మెలికలు తిరుగుతూ రెండు గేట్ల మధ్య వయ్యారంగా ఆమె ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. పర్ఫెక్ట్ షేపులతో శ్రద్దా దాస్ చీరకట్టులో మెస్మరైజ్ చేస్తోంది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు మంటలు పెట్టడం షరామామూలే. ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp