Shraddha Das : అందాల సునామి.. మినీ డ్రెస్‌లో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్ర‌ద్ధా దాస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shraddha Das : అందాల సునామి.. మినీ డ్రెస్‌లో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్ర‌ద్ధా దాస్

 Authored By sandeep | The Telugu News | Updated on :14 June 2022,9:30 pm

Shraddha Das : ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు. ఈ మధ్యలో కాలంలో సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటోలను పంచుకుంటూ కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె మరోసారి రెచ్చిపోయింది. తాజాగా పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో థైస్ అందాలు చూపిస్తూ ఘాటు రేపుతుంది.

సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. పింక్ డ్రెస్‌లో శ్రద్ధా అందాలు రెట్టింపయ్యాయని చెప్పొచ్చు. డెడ్లీ కాంబినేషన్‌లో ఘాటురేపుతుందీ సెక్సీ భామ. శ్రద్ధా దాస్‌ అందాల ఫోటోలపై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫైరింగ్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. ట్రీట్‌ అంటే ఇలా ఉండాలని, అసలైన పండగ ఇదే అంటూ ప్రశంసిస్తున్నారు. వామ్మో ఇంతటి హాట్‌నెస్‌ ఎప్పుడూ చూడలేదని, నాభీ అందాలను చంద్రబింబంతో పోల్చుతున్నారు. టాలీవుడ్‌లో సెకండ్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రద్ధా దాస్‌ తరచూ తన నాభీ అందాలు హైలైట్‌గా చేస్తూ ఫోటో షూట్‌ నిర్వహిస్తుంది. కుర్రాళ్ల వీక్‌నెస్‌ని పసిగట్టిన ఈ భామ వారిని టార్గెట్‌గా చేస్తూ ఫోటో షూట్‌ చేస్తుంది.

shraddha das latest pics viral on twitter

shraddha das latest pics viral on twitter

Shraddha Das : గ్లామ‌ర్ డోస్…

ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తన మాయలో వేసుకుంటూ కల్లోలం సృష్టిస్తుంది. సెకండ్‌ హీరోయిన్‌గా, హీరోల వెంటపడే పాత్రలు, లేదంటే కాస్త బోల్డ్ లుక్‌లో కనిపించే పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటుంది. మంచి నటన ప్రదర్శించినా ఈ అమ్మడిగా హీరోయిన్‌గా సరైన గుర్తింపు రాకపోవడం విచారకరం. శ్రద్ధా దాస్‌.. మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న `ఆర్య 2`లో శ్రద్ధ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ఆమె అల్లు అర్జున్‌ వెంటపడే సాఫ్ట్ వేర్ అమ్మాయి రోల్ లో నటించారు. పాత్ర పరంగా ఆమె తెరపై ఆకట్టుకున్నా.. ఆమెకి ఆ గుర్తింపు రాలేదు. స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌కి కూడా స్కోప్‌ఉండదు, ఇక సెకండ్‌ హీరోయిన్ల పరిస్థితి గురించి ఏం చెప్పాలి. శ్రద్దా దాస్‌ విషయంలో అదే జరిగింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది