Shraddha Das : బీచ్ లో సంద‌డి చేస్తున్న శ్రద్ధా దాస్.. సెల్ఫీ వీడియోలో క్లివేజ్ అందాల‌ను చూపిస్తూ..

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 3 August 2022, 12:40 pm

Shraddha Das : సిద్దు ఫ్రం శ్రీ‌కాకుళం సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌యం అయిన బ్యూటీ శ్ర‌ద్ద‌ దాస్. ప‌లు హిట్ సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే మెయిన్ హీరోయిన్ గా అవ‌కాశాలు రాన‌ప్ప‌టికీ సెకండ్ లీడ్ రోల్స్ చేస్తూ త‌న అందాల‌తో క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర్వాత అల్లు అర్జున్ ఆర్య‌2లో బ‌న్నీ కొలిగ్ పాత్ర‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాత్ర‌లో అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. ఈ పాత్ర హిట్ అవ‌డంతో ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయ‌ని అనుకున్నారు..

కానీ అలా జ‌ర‌గ‌లేదు.. అన్నీ ఉండి అవ‌కాశాలు లేక‌పోవ‌డం అంటే ఇదే అన్న‌ట్లు శ్ర‌ద్ద కెరీర్ సాగుతోంది.అయితే సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన గుంటూర్ టాకీస్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో బోల్డ్ గా క‌నిపించి ర‌చ్చ చేసింది. లేడీ డాన్ గా… సిద్దుతో బెడ్ స‌న్నివేశాలు బోల‌డ‌న్నీ చేసింది. అలాగే గ‌రుడ వేగ సినిమాలో కూడా మెరిసింది. దీని త‌ర్వాత కూడా పెద్ద‌గా అవకాశాలు రాబ‌ట్టుకోలేక‌పోయింది. కాగా శ్ర‌ద్ద సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు.

shraddha das latest video on twitter

shraddha das latest video on twitter

హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడ‌తోంది. చీర‌క‌ట్టులో నాభి.. న‌డుము అందాల‌ను చూపిస్తూ సెగ‌లు పుట్టిస్తోంది. బికినీలో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో నెటిజ‌న్ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్ర‌స్తుతం బీచ్ లో సంద‌డి చేస్తున్న సెల్పీ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌ను చూపిస్తూ సెల్పీ వీడియో తీసి షేర్ చేసింది. దీంతో నెటిజ‌న్లు శ్ర‌ద్దా హాట్ నెస్ కి ఫిదా అవుతున్నారు. అందాల‌ను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp