Shriya Saran : స్టేజిపై శ్రేయ డ్యాన్స్ ఒక ఊపు ఊపేసింది… తొడలు మొత్తం కనిపించేసాయి వీడియో వైరల్..!!

Advertisement

Shriya Saran : హీరోయిన్ శ్రేయ అందరికీ సుపరిచితురాలే. ఇష్టం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రేయ అతి తక్కువ కాలంలోనే చాలా హిట్స్ అందుకుంది. తెలుగు సినిమా రంగంలో చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లతో సినిమాలు చేయడం జరిగింది. ఇంకా మరి కొంతమంది కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR లో కీలక పాత్ర పోషించింది.

Shriya Saran Superb Dance At Kabza Movie Promotions
Shriya Saran Superb Dance At Kabza Movie Promotions

పెళ్లయిన తర్వాత కూడా ఇటీవల అవకాశాలు అందుకుంటూ… గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గే ప్రసక్తి లేదు అన్న తరహాలో రెచ్చిపోతోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా సినిమా ఇటీవల విడుదల కావడం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రేయ ఇటీవల… “కబ్జా” ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని.. అదరగొట్టే డాన్స్ వేయడం జరిగింది. మంచి మాస్ స్టెప్ లతో… చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఆమె తొడలు తోపాటు బ్యాక్ సిట్ వీడియోలో చాలా హైలైట్ గా కనిపించడం జరిగింది.

Advertisement

Upendra And Shriya Saran Superb Dance At Kabza Movie Press Meet | Shriya  Saran Mass Dance - YouTube

పెళ్లయిన గాని శ్రేయ డాన్స్ లో స్టేజిపై ఆకట్టుకునేలా స్టెప్పులు వేసింది. శ్రేయ ఒకపక్క దక్షిణాదిలో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. తెలుగు తమిళం మరియు హిందీ భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మ… 2018 వ సంవత్సరంలో రష్యాకు చెందిన ఆండ్రి నీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2021లో కూతురికి జన్మనివ్వడం జరిగింది. పెళ్లయినా గాని శ్రేయ అవకాశాలు అందుకుంటూ.. విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉంది.

Advertisement
Advertisement