Shriya Saran : హీరోయిన్ శ్రేయ అందరికీ సుపరిచితురాలే. ఇష్టం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రేయ అతి తక్కువ కాలంలోనే చాలా హిట్స్ అందుకుంది. తెలుగు సినిమా రంగంలో చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లతో సినిమాలు చేయడం జరిగింది. ఇంకా మరి కొంతమంది కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR లో కీలక పాత్ర పోషించింది.
Shriya Saran Superb Dance At Kabza Movie Promotions
పెళ్లయిన తర్వాత కూడా ఇటీవల అవకాశాలు అందుకుంటూ… గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గే ప్రసక్తి లేదు అన్న తరహాలో రెచ్చిపోతోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా వచ్చిన కబ్జా సినిమా ఇటీవల విడుదల కావడం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రేయ ఇటీవల… “కబ్జా” ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని.. అదరగొట్టే డాన్స్ వేయడం జరిగింది. మంచి మాస్ స్టెప్ లతో… చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఆమె తొడలు తోపాటు బ్యాక్ సిట్ వీడియోలో చాలా హైలైట్ గా కనిపించడం జరిగింది.
పెళ్లయిన గాని శ్రేయ డాన్స్ లో స్టేజిపై ఆకట్టుకునేలా స్టెప్పులు వేసింది. శ్రేయ ఒకపక్క దక్షిణాదిలో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. తెలుగు తమిళం మరియు హిందీ భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మ… 2018 వ సంవత్సరంలో రష్యాకు చెందిన ఆండ్రి నీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2021లో కూతురికి జన్మనివ్వడం జరిగింది. పెళ్లయినా గాని శ్రేయ అవకాశాలు అందుకుంటూ.. విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ ఉంది.
Chocolate Benefits : నేటి కాలంలో చాలా మంది చాక్లెట్ల పై మొక్కవ ఎక్కువ చూపిస్తున్నారు. చిన్నపిల్లలయినా,పెద్దలైనా చాక్లెట్ అంటే…
Bananas Leaves : పురాతన కాలంలో పచ్చని ఆకులలో భోజనాలని చేసేవారు. ఆ రోజుల్లో ఇతరులు అంటే మోదుకాకులతో చేసిన…
Prasar Bharati Recruitment : ఢిల్లీలోని ప్రసార భారతి ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే టెక్నికల్ ఇంటర్న్స్ నియామకానికి తాజా…
High Bp : నేటి జీవన శైలిలో మారుతున్న కాలానికి, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రక్తపోటు, ఫిర్యాదుల గురించి…
2025 Amavasya Lucky Trees : కొన్ని నెలలలో కొన్ని అమావాస్యలు వస్తూ ఉంటాయి. అయితే, అలాంటి అమావాస్యలు జేష్ఠ…
2025 Year : 2025 సంవత్సరాన్ని ప్రపంచం ఆశాభావంతో ప్రారంభించినా, ఆ ఆశలు మధ్యలోనే బూడిదయ్యాయి. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, ఉగ్రదాడులు,…
Konda Murali : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలలో ఒకరిగా ఉన్న కొండా సురేఖ మంత్రి పదవిపై ఊహాగానాలు…
Bitter Gourd : ప్రకృతి ఇచ్చిన కూరగాయలలో అద్భుతమైన ఔషధ గుణం కలిగిన కూరగాయ అంటే కాకరకాయ కూడా ఒకటి.…
This website uses cookies.