
Shruti Haasan boyfriend who is so married
Shruti Haasan : విలక్షణ నటుడు కమల్ హాసన్ గారాలపట్టిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్. తల్లిదండ్రుల నుంచి నటనను వారసత్వంగా తీసుకున్న శ్రుతి హాసన్ 2000లో బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల్యనటిగా నటించింది. 2008లో “లక్” సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో 2011లో “అనగనగా ఓ ధీరుడు” సినిమాలో నటించింది. ఈ సినిమాలోని నటనకు గాను శ్రుతి ఉత్తమ తెలుగు నూతన నటి గా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.
గబ్బర్ సింగ్ చిత్రంతో ఓ మెరుపు మెరిసిన శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన కెరియర్ ను గాడిలో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆమెకి ‘క్రాక్’ హిట్ చాలా హెల్ప్ అయింది. ఆ తరువాత ఆమె అంగీకరించిన సినిమానే ‘సలార్. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ దొరకడం నిజంగా ఆమె అదృష్టమే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరియర్ మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపుతూ వచ్చింది.
shruti haasan likes that flowers
సొంత టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, నటిగా తనేంటో నిరూపించుకున్న శృతి హాసన్ తనకు ఇష్టమైన పూలు, ఫుడ్ గురించి అభిమానులతో పంచుకుంది. శృతికి రోజా పూలు,లిల్లీ పూలు అంటే చాలా ఇష్టమట. అవి ఎక్కడ కనపడిన ఖచ్చితంగా కొనుకుని తన బెడ్ రూం లో పెట్టుకుంటుందట. అలాగే ఫుడ్ విషయంలో వడ , దోశ కాంబినేషన్ అంటే పిచ్చ ఇష్టమట. రైస్ లోకి అయితే సాంబర్, రసం ఖచ్చితంగా ఉండాసిందేనట. పండ్లు విషయానికి వస్తే సీతాఫలాలు, చెర్రీలు చాలా ఇష్టమట. శృతి హాసన్ అభిరుచులు విన్న నెటిజన్స్ ఆశ్చర్యపోవడంతో పాటు అమ్మడు మంచి స్పీడ్ మీదుందనే కామెంట్స్ పెడుతున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.