Home » Entertainment » Singer Mangli Sacrifice That Thing For Svbc Post
Entertainment

Singer Mangli : సింగర్ మంగ్లీ చేసిన పనికి .. తెగ తిడుతున్న ఫ్యాన్స్ .. ఇంత చెత్త పని ఎందుకు చేశావ్ తల్లీ !

Authored By
aruna
The Telugu News | Published on: November 23, 2022, 11:40 am
Advertisement

Singer Mangli : ఫోక్ సింగర్ గా పేరు సంపాదించుకుంది మంగ్లీ. తనదైన స్టైల్ లో సినిమాల్లో క్లాస్ మాస్ పాటలు పాడుతూ యువకులను ఊపేస్తుంది. కేవలం సినిమా పాటలు మాత్రమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్, భక్తి పాటలు పొలిటికల్ పరంగా లీడర్స్ని ప్రమోట్ చేయడానికి పాటలు పాడుతుంది. ఇప్పటివరకు మంగ్లీ పాడిన పాటలన్నీ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాయి. అంతేకాకుండా స్టార్ సింగర్స్ కి మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటుంది మంగ్లీ. అయితే రీసెంట్ గా ఏ సింగర్ కి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది మంగ్లీ.

Advertisement

ఆంధ్రప్రదేశ్లో సింగర్ మంగ్లీ కి కీలక పదవి లభించింది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా మంగ్లీ నియమితులయ్యారు. ఈ పదవికి సంబంధించిన ప్రాసెస్ ఎప్పుడో పూర్తయింది. టీటీడీ మార్చి నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. మంగ్లీ నాలుగు రోజుల క్రితమే ఎస్విబిసి ఛానల్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగున్నారు. నెలకు లక్ష రూపాయల వేతనం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. నిజంగా ఇది మంగ్లీకి దక్కిన అరుదైన గౌరవమే.

Singer Mangli sacrifice that thing for svbc post

Advertisement

కాని మంగ్లీకి ఈ పదవి రావడం వలన ఎన్నో త్యాగాలు చేసిందని ఆమెకు ఇష్టమైన ఫోక్ సాంగ్లను వదులుకుందని ఓ వార్త క్రేజీగా మారింది. కొందరైతే మంగ్లీ తన గొంతును అమ్మేసుకుందని పాటలు పాడ లేదని, పొలిటికల్ పరంగా ఆమెను బాగా వాడుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా సరే అన్ని తెలివితేటలు ఉన్న మంగ్లీ అలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటని మండిపడుతున్నారు. ఏదేమైనా సరే మంగ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తన కెరీర్ ను ఇంతటి దాకా తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ లను వదలకుండా ఆమె కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు మరి మంగ్లీ ఏం చేస్తుందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి