Categories: EntertainmentNews

Sitara Ghattamaneni : రెడ్ డ్రెస్ లో బంగారు బొమ్మలా ఉన్న సితార పాప .. అందంలో తండ్రికి తగ్గ తనయ ..!

Advertisement
Advertisement

Sitara Ghattamaneni  : టాలీవుడ్ గారాల కూతురు సితార ఘట్టమనేని తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడడానికి చాలా క్యూట్ గా ఉండే సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో తన డాన్స్ వీడియోలతో అభిమానులకు మరింత చేరువైంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకున్నా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ లో కూడా పలు వీడియోలు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సితార.

Advertisement

ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ లు, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సినిమాలోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటారు. ఈ క్రమంలోనే సితారకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల సితార పిఎంజె జ్యువెలర్స్ వారి షార్ట్ ఫిలిం యాడ్ లో నటించింది. ఈ యాడ్ తో సితార అందరిని ఆకట్టుకుంది. సింపుల్ కాన్సెప్ట్ తో పాటు అదిరిపోయే విజువల్స్ తో పాటు సితార అందం, అభినయం అందరిని ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

Advertisement

Sitara Ghattamaneni latest cute pics

ఆ ఫోటోలలో సితార రెడ్ డ్రస్సులో చాలా క్యూట్ గా, బంగారు బొమ్మలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందంలో సితార పాప తండ్రికి తగ్గ తనయా అని కొందరు, రెడ్ డ్రస్సులో సితార బంగారు బొమ్మలా ఉందని మరికొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏదేమైనా సితార స్టార్ కిడ్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగా అందంలో, అభినయంలో తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Recent Posts

Skin Care : వీటిని ముఖానికి నేరుగా అప్లై చేశారో… అంతే సంగతులు… జాగ్రత్త…!!

Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…

4 mins ago

Aadhar Update : ఆధార్ ను ఎన్నిసార్లు అప్ డేట్ చేయొచ్చు.. కేంద్రం కొత్త నిబంధనలు ఏంటి..?

Aadhar Update  : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…

1 hour ago

Cooling Water : చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!!

Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…

2 hours ago

Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!

Shani  : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…

3 hours ago

Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…

4 hours ago

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…

5 hours ago

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

14 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

16 hours ago

This website uses cookies.