Sitara : PMJ Jewels షో రూమ్ ను ప్రారంభించిన సితార.. ఎంత క్యూట్‌గా ఉందో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sitara : PMJ Jewels షో రూమ్ ను ప్రారంభించిన సితార.. ఎంత క్యూట్‌గా ఉందో..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2025,12:40 pm

ప్రధానాంశాలు:

  •  Sitara : PMJ Jewels షో రూమ్ ను ప్రారంభించిన సితార.. ఎంత క్యూట్‌గా ఉందో..!

Sitara  : హైదరాబాద్‌లోని Hyderabad Panjagutta పంజాగుట్టలో PMJ Jewels అతిపెద్ద షోరూమ్‌ను మహేష్ బాబు కూతురు సితార గ్రాండ్ గా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫ్యాషన్ ప్రియులు పాల్గొన్నారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘సితార’ నిలిచింది. సంప్రదాయ మరియు శాశ్వత అందాలను కలిగిన ఈ ప్రత్యేక కలెక్షన్‌ను ప్రారంభించడం అందరికీ ఎంతో ఆనందంగా ఉందని సితార పేర్కొంది…

Sitara PMJ Jewels షో రూమ్ ను ప్రారంభించిన సితార ఎంత క్యూట్‌గా ఉందో

Sitara : PMJ Jewels షో రూమ్ ను ప్రారంభించిన సితార.. ఎంత క్యూట్‌గా ఉందో..!

ఈ కొత్త కలెక్షన్‌ యువతుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఆధునికతతో కలిపిన సాంప్రదాయ నక్షత్రాల ఆకృతులతో రూపొందించిన ఈ నగలు, ప్రతి యువతికి ప్రత్యేకమైన గౌరవాన్ని అందించడానికి రూపొందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు PMJ Jewels కొత్త కలెక్షన్ గురించి ప్రశంసలు గుప్పించారు.

PMJ Jewels గత కొంతకాలంగా తమ వినూత్న డిజైన్లు, నాణ్యతతో బంగారు ఆభరణాల మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. పంజాగుట్టలో ప్రారంభమైన ఈ అతిపెద్ద షోరూమ్, నగల ప్రియుల కోసం కొత్త శకాన్ని తెరవనుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది