Sobhitha Dhulipala : ఘాటు ముద్దులతో రెచ్చిపోయింది.. ఏకంగా అంకుల్‌తోనే లిప్ కిస్ పెట్టించుకుందిగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sobhitha Dhulipala : ఘాటు ముద్దులతో రెచ్చిపోయింది.. ఏకంగా అంకుల్‌తోనే లిప్ కిస్ పెట్టించుకుందిగా

Sobhitha Dhulipala : శోభిత ధూళిపాల Sobhitha Dhulipala తెలుసు కదా. తను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. ఎంతలా అంటే.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ రెచ్చిపోయింది. ఇటీవల తెలుగులో గూడచారి, మేజర్ లాంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. తెలుగు నుంచి డైరెక్ట్ గా బాలీవుడ్ కు జంప్ చేసింది. అక్కడ కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది శోభిత.టాలీవుడ్ లో చాలా పద్ధతిగా ఉన్న […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 February 2023,9:40 pm

Sobhitha Dhulipala : శోభిత ధూళిపాల Sobhitha Dhulipala తెలుసు కదా. తను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. ఎంతలా అంటే.. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ రెచ్చిపోయింది. ఇటీవల తెలుగులో గూడచారి, మేజర్ లాంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. తెలుగు నుంచి డైరెక్ట్ గా బాలీవుడ్ కు జంప్ చేసింది. అక్కడ కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది శోభిత.టాలీవుడ్ లో చాలా పద్ధతిగా ఉన్న ఈ హీరోయిన్.. బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోతోంది. టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో లవ్ లో ఉంది అని శోభిత గురించి ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అక్కినేని హీరోతో ప్రేమాయణం సాగిస్తోంది అని తెలియగానే.. తన గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఎవరు ఈమె. ఎందుకు అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది అనే విషయాలపై నెటిజన్లు కూడా తెగ వెతికేశారు.ప్రస్తుతం శోభిత.. బాలీవుడ్ లో నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ.. దానికి సంబంధించిన ట్రైలర్ మాత్రం తాజాగా విడుదలైంది. ఆ ట్రైలర్ లో శోభిత చేసిన రచ్చ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

shobitha dhulipaa kss with anil kapoor

shobitha dhulipaa kss with anil kapoor

Sobhitha Dhulipala : నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించిన శోభిత

కుర్రాళ్లకు హీటెక్కించింది శోభితా. తన వయసు నిండా 30 కూడా లేదు. కానీ.. ఆరు పదుల వయసు దాటిన బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్ తో తన లిప్ ను లాక్ చేసింది. వామ్మో.. బాలీవుడ్ కు వెళ్లింది ఇందుకా? కేవలం డబ్బు కోసమే వెబ్ సిరీస్ లో నటిస్తున్నావా? అంటూ నెటిజన్లు తనకు షాకిస్తున్నారు. తన లిప్ లాక్ ను చూసి కొందరు నెటిజన్లు అయితే సొల్లు కార్చుతున్నారు. చూద్దాం మరి శోభిత రొమాన్స్ ఇంకెంత దూరం వెళ్తుందో?

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది