
Social Media Rumors on kajal agarwal pregnant
Kajal agarwal : సౌత్ స్టార్ హీరోయిన్‌కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఆ వార్త అందరికీ సంతోషాన్ని కలిగిస్తే కొంతమందికి మాత్రం చిన్న బాధ కలిగిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..ఏంటీ ఆవార్త అని తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్ళాల్సిందే. కాజల్ అగర్వాల్..టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూనే మరొకవైపు డిఫ్రెంట్ జోనర్‌లో రూపొందే వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. .. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్లు దాటిపోయినా కూడా ఇప్పటికీ కాజల్ అగర్వాల్ రేంజ్ పెరుగుతూనే ఉంది.
Social Media Rumors on kajal agarwal pregnant
ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాగే రెండేళ్ళ క్రితం కమిటయిన పాన్ ఇండియన్ సినిమా ‘ఇండియన్ 2’ పూర్తి కావాల్సి ఉంది. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ శంకర్ – విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతోంది. ఇందులో కాజల్ వృద్దిరాలిగా కనిపించబోతోంది. ఇక ‘ఆచార్య’ తర్వాత కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గోస్ట్’లోనూ నటిస్తోంది.
Social Media Rumors on kajal agarwal pregnant
కాగా కాజల్ అగర్వాల్ Kajal agarwal గత ఏడాది గౌతమ్ కిచ్లూను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందు కమిటయిన సినిమాలను పూర్తి చేస్తూనే పెళ్ళి తర్వాత కూడా కొత్త ప్రాజెక్ట్స్ కమిటయింది. అయితే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్ కమిటవదట. అందుకు కారణం ఆమె ప్రగ్నెంట్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Kajal Tollywood celebrities are in holi celebrations
ఇప్పుడు కాజల్ ప్రగ్నెంట్ అని..త్వరలో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతోందని సమాచారం. అందుకే ఇకపై కొత్త సినిమాలను కమిటవకుండా బేబీకి జన్మనిచ్చాక కొంతకాలం సినిమాలకి దూరం కాబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి దీనిలో ఎంతవరకు నిజముందో. అఫీషియల్‌గా కాజల్ అనౌన్స్ చేస్తేగానీ నమ్మడానికి లేదు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.