sreeja and kalyan dev marriage and daughter issue
Sreeja : మెగాస్టార్ చిరంజీవి మరో సారి భర్త నుండి విడి పోయే అవకాశాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో తన అకౌంట్ పేరు మార్చడం మొదలుకుని తాజాగా కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలపక పోవడం వరకు ప్రతి విషయం తో కూడా కచ్చితంగా వీరిద్దరు విడిపోయారు అని అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు శ్రీజ మరియు కళ్యాణ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అభిమానులు చెక్ చేస్తూ ఏం జరుగుతుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీజ నుండి ఏమైనా స్పెషల్ పోస్ట్ వచ్చిందా అంటూ చాలా మంది ఆమె వాల్ పైకి వెళ్లి చూడడం జరిగింది.
కానీ అక్కడ ఎలాంటి స్పెషల్ పోస్ట్ కనిపించలేదు. కానీ శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ ల కూతురు మాత్రం తండ్రి యొక్క పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సమయం లో తండ్రి తో ఆ పాప ఉండటం చర్చనీయాంశం అయింది. మొదటి భర్తతో ఒక పాపకు జన్మనిచ్చిన శ్రీజ విడాకుల సమయం లో ఆ పాపను తనతోనే ఉంచుకుంది. ఆ పాప ఇప్పుడు చిరంజీవి దంపతులతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. ఇక ఆమె రెండో భర్తతో జన్మనిచ్చిన పాప మాత్రం భర్త దగ్గర ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొదటి భర్త కూతురుని దరి చేర్చుకున్న శ్రీజ.. రెండవ భర్త కూతురు ఎందుకు దూరంగా పెట్టింది అనే టాక్ మొదలు అయ్యింది. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కళ్యాణ్ షేర్ చేసిన ఫోటోలు పాతవి కూడా అయ్యి ఉండవచ్చు.
sreeja and kalyan dev marriage and daughter issue
ఖచ్చితంగా శ్రీజ తోనే పాప ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాప అంటే శ్రీజకు చాలా ఇష్టం ఆమె ప్రతి సోషల్ మీడియా పోస్ట్ లో కూడా పాప కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. కనుక పాపని శ్రీజ అంత సులువుగా వదులుకోదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేని పోని పుకార్లు పుట్టించి మెగా ఫ్యామిలీ పరువు తీసేలా కొందరు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శ్రీజ లేదా కళ్యాణ్ దేవ్ లు ఒక క్లారిటీ ఇచ్చి విమర్శలకు పుకార్లకు చెక్ పెట్టాలంటే నెటిజన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.