Sreeleela : మహేష్ బాబు నీకు బావ అంటే నో అన్న శ్రీలీల.. కారణం అదే..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 14 July 2022, 6:00 pm

Sreeleela : దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు స్టాంపుతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల. కొంత తెలుగు నేపథ్యం కూడా ఉన్న అమ్మడు మొదటి సినిమా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినా కూడా తన పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో
మంచి అవకాశాలే దక్కుతున్నాయి. దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రంలో కూడా ఈ బెంగుళూరు బ్యూటీ ఓ ప్రమోషనల్ సాంగ్ చేసింది. అది అక్కడ బాగానే పాపులర్ అయింది. ఇక తెలుగులో ఇప్పుడు క్రేజీ చిత్రాలను చేస్తోంది.

ప్రస్తుతం ఈ జాంపండు లాంటి కుర్రభామ మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అలాగే, మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరి అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా నటుస్తుంది. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీలను ఎంపిక చేసుకున్నారట.

sreeleela about on mahesh babu

sreeleela about on mahesh babu

Sreeleela : మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసినందుకు శ్రీలీల తెలివి కలిగిందే అంటున్నారట.

ఆమె కూడా ముందు మహేష్ బాబు సరసన ఓ హీరోయిన్‌గా అనుకొనే ఒప్పుకుందట. కానీ, తీరా త్రివిక్రమ్ అది మహేశ్ బాబుకి మరదలి పాత్ర..మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అనగానే నో చెప్పిందట. దీనికి కారణం త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌కి అసలు ఇంపార్టెన్స్ ఉండదు. అలా నటించిన వారెవరికి ఆ సినిమాలు ఉపయోగపడలేదు. ఇది దృష్ఠిలో పెట్టుకునే శ్రీలీల మహేష్ బాబుకి మరదలి పాత్ర అన్నా కూడా రిజెక్ట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. కాగా, అమ్మడు ఇప్పుడు తెలుగు సినిమాలే కాకుండా కన్నడలో ‘దుబారి’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో మరో సినిమా కూడా హీరోయిన్‌గా చేస్తుంది. అయితే, మహేష్ బాబు సినిమాను రిజెక్ట్ చేసినందుకు శ్రీలీల తెలివి కలిగిందే అంటూ మెచ్చుకుంటున్నారట.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Karthika Deepam 2 Today Episode August 03 : కార్తీక దీపం 2 సూరజ్ అనాథ అని తెలిసిన కుటుంబం.. పెళ్లిపై భారీ ట్విస్ట్"

  2. "Gold Rate Today : బంగారం రూ.330, వెండి రూ.902 జంప్.. ఈరోజు గోల్డ్, సిల్వర్ తాజా ధరలు ఇవే..!"

  3. "Heavy Rains : మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరిక .. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ..!"

  4. "Guava leaves : రోజుకు రెండు ఈ ఆకులు నమిలితే చాలు.. శరీరానికి లభించే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!"

  5. "Asafoetida water : ఉదయాన్నే ఇంగువ నీరు తాగితే ఏమవుతుంది?.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!"

  6. "Navagraha pradakshina : నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? ..తర్వాత కాళ్లు కడుక్కోవాలా? ..శాస్త్రం చెప్పే నియమాలు ఇవే..!"

  7. "Vijay : INSTAGRAM CM అంటున్నారు .. విజయ్ కి అంత సీన్ లేదా ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp