sreemkhi beautiful looks
Sreemkhi : యాంకర్ శ్రీముఖి హంగామా ఇటీవలి కాలంలో మాములుగా లేదు. ఒకవైపు టీవీ షోస్ మరోవైపు సినిమాలు ఇంకోవైపు సోషల్ మీడియా వేదికగా తెగ రచ్చ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. యాంకర్‌గా ఫేమస్ అయిన శ్రీముఖి ‘జులాయి’ అనే సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి యమ పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో విశేషమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంది.
Sreemkhi: కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే యాంకర్ శ్రీముఖికి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను మాత్రం పెంచుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ షో తర్వాత స్పీడు పెంచేసి దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో ఈ అందాల ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోయేలా చేసింది. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌లో మెరుస్తూ కేక పెట్టిస్తుంది.
sreemkhi beautiful looks
చేతి నిండా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్‌ను జెట్ స్పీడుతో ముందుకు తీసుకు వెళ్తోన్న యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమె తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది. ఈ అమ్మడు ఏదైన పోస్ట్ పెట్టింది అంటే అది క్షణాలలో వైరల్ కావల్సిందే. యాంకర్ శ్రీముఖి సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో అందాలను ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.