Sreemukhi : బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి తన కంటూ ఓ మార్క్ వేసింది. ఈటీవీ షోలో ఆ మధ్య వచ్చిన పటాస్ షోలో శ్రీముఖి ఒక్కసారిగా పాపులర్ అయింది. పటాస్ షోతోనే శ్రీముఖి రేంజ్ పెరిగింది. రాములమ్మ అంటూ తనకు తానే క్రియేట్ చేసుకున్న స్టెప్పులు ఐకానిక్‌గా మారిపోయాయి. యూత్‌లో రాములమ్మ స్టెప్పులకు మంచి క్రేజ్ ఉండేది. మొత్తానికి శ్రీముఖి మాత్రం పాపులర్ యాంకర్‌గా మారింది.ఆ షోలో వచ్చిన ఆదరణ ఆధారంగానే ఆమెకు బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో శ్రీముఖి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఆ షో వల్ల శ్రీముఖికి కాస్త నెగెటివిటీ పెరిగింది. రాహుల్ సిప్లిగంజ్ మీద శ్రీముఖి పగబట్టిన తీరు, నామినేషన్లు చేసిన తీరు, టాస్కుల్లో టార్గెట్ చేసిన విధానం ఇలా అన్నీ కలిసి శ్రీముఖి మీద తెగ నెగెటివిటీ క్రియేట్ అయ్యేలా చేసింది.బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలోనే శ్రీముఖి తన బ్రేకప్ గురించి చెప్పింది. ఎవరో మోసం చేశారు.. అది సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తేనని చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీముఖి బ్రేకప్, లవ్, పెళ్లి కథలు నాటి నుంచి ఎక్కువయ్యాయి. రెండేళ్లలో వివాహాం చేసుకుంటాను అని గతంలో ఓ సారి సుమ క్యాష్ షోలో చెప్పుకొచ్చింది.
మళ్లీ ఇప్పుడు అదే సుమ క్యాష్ షోలో తన ప్రేమ గురించి చెప్పింది.ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయింది.. ఇప్పటికి ఎంతో మంది అందమైన హీరోలు, కో యాక్టర్స్‌తో పని చేశాను.. ఎవ్వరికీ నా మనసు ఇవ్వకుండా.. పెళ్లి చేసుకోకుండా.. మూడు ముళ్లు వేయించుకోకుండా ఉండేదుకు కారణమైన ఓ ఒకే ఒక వ్యక్తి ఎవరంటే.. అని శ్రీముఖి తెగ సిగ్గు పడింది. మరి ఇప్పుడైనా శ్రీముఖి తన మనసులోని వ్యక్తి గురించి చెబుతుందా? లేదా? అన్నది చూడాలి.
Canara Bank Recruitment : బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలు కంటున్న యువతకు ఒక ముఖ్యమైన వార్త. కెనరా…
Magha Masam : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క మాసానా ప్రతి ఒక్క తిధిలో ఒక్కొక్క మాసమున ఒక్కొక్క తిదిలో…
Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మంచి జోష్ మీదుంది. రీసెంట్ గా…
Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) Working Journalists మేడిపల్లి మండల Medipally అడహాక్ కమిటీ…
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు నాగ చైతన్య…
Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ…
Rashmika Mandanna and Vijay Devarakonda : కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ రష్మిక వ్యవహారం చర్చనీయాంశంగా మారడం మనం చూస్తూనే…
Aadhar : ఆధార్ Aadhar card అనేది భారతదేశ నివాసితులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) (ఆధార్…
This website uses cookies.