Home » Entertainment » Sreemukhi Cute Looks Viral
Entertainment

Sreemukhi : పొట్టి డ్రెస్‌లో ప‌రువాల విందు.. మెస్మ‌రైజ్ చేస్తున్న శ్రీముఖి

Authored By
Sam C
The Telugu News | Published on: June 1, 2022, 7:30 pm
Advertisement

Sreemukhi: తెలుగు బుల్లితెరపై స‌త్తాచాటుతున్న అందాల యాంక‌ర్స్‌లో నిజామాబాద్ బిడ్డ శ్రీముఖి ఒకరు. సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి షోలు చేసుకుంటూ వెళ్తోంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

Advertisement

పర్పుల్ కలర్ పొట్టి గౌనులో శ్రీముఖి సోయగాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్ లో శ్రీముఖి రెచ్చిపోయింది.పొట్టి దుస్తుల‌లో శ్రీముఖి సోయ‌గాలు చూసి ప‌ర‌వ‌శించిపోతున్నారు. ఇటీవ‌ల స్లిమ్‌గా మారిన శ్రీముఖి అందాల‌తో తెగ ర‌చ్చ చేస్తూ నానా హంగామా సృష్టిస్తుంది. ఈ అమ్మ‌డి పిక్స్ ఇలా షేర్ అయ్యాయో లేదో వెంట‌నే వైర‌ల్ అవుతుంటాయి. యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి వెళ్లింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ..

sreemukhi cute looks viral

Advertisement

Sreemukhi : శ్రీముఖి ర‌చ్చ‌..

ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి విపరీతంగా ఫేమస్ అయిపోయింది. సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. ‘అదుర్స్’ అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతోంది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలను నడిపించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి