sreemukhi latest pics viral on instagram
Sreemukhi : బుల్లితెర యాంకర్స్ హీరోయిన్స్‌ని మంచి అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్నారు. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు. సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది అందాలను ఆరబోస్తోంది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి విపరీతంగా ఫేమస్ అయిపోయింది.
ఇక యాంకర్‌గా మారిన తర్వాత సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలను నడిపించింది. ప్రస్తుతం జాతిరత్నాలు, సరిగమప వంటి షోస్ చేస్తున్న శ్రీముఖి అప్పుడప్పుడు సోషల్ మీడియలో మతులు పోగొట్టే అందాలతో మెంటలెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పొట్టి దుస్తులలో మతులు పోగొడుతుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గరఈ అందాల ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే అందంతో రచ్చ చేస్తుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం.
sreemukhi latest pics viral on instagram
శ్రీముఖి షేర్ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. శ్రీముఖి షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ ప్యాన్స్ గుండెల్లో గుణపాలుగుచ్చుతున్నాయి.. పొట్టి గౌనులో శ్రీముఖి సోయగాలు చూడాలంటే రెండు కళ్ళు చాలడంలేదు. మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్ లో శ్రీముఖి రచ్చ చేస్తూ.. రెచ్చిపోయింది. యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. మొత్తానికి ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ తన కెరీర్‌ను నడుపుకుంటోంది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.