Sreemukhi marriage news interesting update
Sreemukhi : బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి సరిగ్గా ఏడాది క్రితం తన ప్రేమ విషయాన్ని అధికారికంగా వెళ్లడించింది. త్వరలోనే తాను ప్రేమిస్తున్న వ్యక్తిని చూపిస్తాను అంటూ ప్రకటించింది. అంతే కాకుండా తన ప్రియుడి తో పెళ్లికి కూడా సిద్ధం అన్నట్లుగా ప్రకటించింది. ఏం జరిగిందో ఏమో కానీ శ్రీముఖి ఇప్పటి వరకు తన ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు. గత ఏడాది ప్రేమికుల దినోత్సవంకు ప్రేమ విషయాన్ని చెప్పిన శ్రీముఖి ఈ ఏడాది లో కూడా ప్రేమికుల రోజు దగ్గరకు వస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా కనీసం ఈమె ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పేందుకు ముందుకు రాలేదు.
Sreemukhi marriage news interesting update
శ్రీముఖి యొక్క పెళ్లి విషయమై ఎవరికి పెద్ద హడావుడి లేదు. కానీ ఆమె తమ్ముడు మాత్రం సుశృత్ ఆమె పెళ్లి కోసం హడావుడి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సుశృత్ కూడా పెళ్లి వయసుకు వచ్చాడు. అక్క శృతి హాసన్ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే తాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అతడు ప్రేమలో ఉన్నాడనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ అక్క పెళ్లి తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Sreemukhi marriage news interesting update
తన కుటుంబ సభ్యులతో శ్రీముఖి ని పెళ్లికి ఒప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా శ్రీముఖి బుల్లి తెరపై సందడి చేస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత ఇలా యాంకర్ గా వ్యవహరించే అవకాశం ఉంటుందో లేదో అనే విషయం అనుమానంగా ఉంది. అందుకే శ్రీముఖి పెళ్లి అంటే కాస్త వెనుకంజ వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. శ్రీముఖి పెళ్లి కి వెనకాడుతూ ఉంటే మరో వైపు సుశృత్ మాత్రం పెళ్లి కోసం హడావుడి చేసి ఆమెను ఒత్తిడి చేస్తున్నాడట. ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని శ్రీముఖి త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.