Nara Brahmani : నారా లోకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పప్పు, గిప్పు, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటానికి రాదు అంటూ ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడతారు. ఇదివరకు అయితే నారా లోకేశ్ ఎక్కడ మాట్లాడినా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదో ఒక తప్పును వెతికి మరీ ట్రోల్ చేసేవారు. ఈ మధ్య నారా లోకేశ్ అలాంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నారు. ఇటీవల నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్రలోనూ జనాలు ఎవ్వరూ కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నారా లోకేశ్ కి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు మళ్లీ దొరికిపోయాడు లోకేశ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం.. లోకేశ్ భార్య బ్రాహ్మణినే నారా లోకేశ్ తప్పును పట్టేయడం. ఇటీవల నారా లోకేశ్ కొడుకు దేవాన్షన్ కు చంద్రబాబు అక్షరాభ్యాసం చేయించారు. ఆ సమయంలో లోకేశ్, బ్రాహ్మణి ఇద్దరూ కలిసి లోకేశ్ కు అక్షరాభ్యాసం చేయించారు. బియ్యం మీద అమ్మ, అమరావతి, ఆరోగ్యం లాంటి పేర్లను దేవాన్ష్ తో రాయించారు. అమ్మ అనే పేరును లోకేశ్ తన కొడుకుతో బాగానే రాయించాడు.
ఆ తర్వాత ఆంధ్రా అనే పేరును రాయించాడు. అయితే.. ఆంధ్రా పేరు రాయించేటప్పుడు ఆ రాయించిన తర్వాత ధ్రా రాయించకుండా రా రాయించి ఆ తర్వాత ధ్రా పేరు రాయించడంతో.. మామయ్య ఆంధ్రా పేరు రాయించమంటే.. ఆరాధ్రా అని రాయించాడు అంటూ చంద్రబాబుకు చెప్పింది బ్రాహ్మణి. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో తెలియలేదు. ముసిముసి నవ్వులు నవ్వి ఏం మాట్లాడుకుండా ఊరుకుండిపోయాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.