
sreemukhi marriage news viral
Sreemukhi : బుల్లితెరపై మంచి పాపులారిటీ ఉన్న యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. చూడచక్కని అందంతో పాటు క్యూట్ మాటలతో అందరి మనసులు కొల్లగొడుతుంటుంది. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకి రూ. 1.5 నుండి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అయితే శ్రీముఖి ఖాతాలో ఇప్పుడు చాలా షోస్ ఉండగా, ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు అభిమానులని కంగారు పెడుతున్నాయి.
రీసెంట్ గా స్టార్ రైటర్ అనంత్ శ్రీరామ్ శ్రీముఖి కోసం ఓ పెళ్లి సంబంధం పట్టుకొచ్చాడు. ఓ టీవీ షోలో ప్రపోజల్ పెట్టాడు కూడా. అబ్బాయిని ఎదురుగా ఉంచి.. శ్రీముఖిని పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగాడు. రీసెంట్ గా సరిగమప సూపర్ సంగర్స్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోపోలో ఓ కంటెస్టెంట్ రంగస్థం టైటిల్ సాంగ్ ను అద్భుతంగా పాడి వినిపించాడు. దాంతో మెస్మరైజ్ అయిన శ్రీరామ్.. ఓరెయ్ చిట్టిబాబు మన శ్రీముఖిని పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగేశాడు. ఈ మాటతో ఖంగుతిన్న శ్రీముఖి… శ్రీరామ్ కు చేతులెత్తి నమస్కరిస్తూ.. వెనకున్న స్క్రీన్ మీద చేపల్ని చూపిస్తూ.. సార్ ఇన్ని చేపల్ని నేను ఇప్పటి వరకూ చూడలేదు సార్.. అంటూ … టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది.
sreemukhi marriage news viral
అంతే కాదు వద్దు సార్ అంటూ.. నమస్కరించింది.శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. శ్రీముఖి ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. భోళా శంకర్ విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.