Home » Entertainment » Sreemukhi Mesmarizing Looks Viral
Entertainment

Sreemukhi : ఎరుపెక్కిన అందం.. నాజూకైన న‌డుముతో సెగలు రేపుతున్న శ్రీముఖి

Authored By
Sam C
The Telugu News | Updated on: July 3, 2022, 3:38 pm
Advertisement

Sreemukhi: తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరను, వెండితెరను ఫాలో అయ్యే వారికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీముఖి. ఈ సుందరాంగి తన అందం, అభినయం, హోస్టింగ్, అన్నింటికీ మించి అందాల ఆరబోతతో రచ్చ లేపుతోంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంటోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మ‌డు అదిరిపోయే పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది. ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో త‌న అభిమానుల‌ని అల‌రిస్తూనే ఉంటుంది.

Advertisement

శ్రీముఖి తాజాగా స‌రిగ‌మ‌ప షో కోసం డిఫ‌రెంట్ కాస్ట్యూమ్ ధ‌రించి కేక పెట్టే లుక్స్ లో క‌నిపించింది. శ్రీముఖి మైండ్ బ్లోయింగ్ లుక్స్ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. నాజూకు న‌డుము అందాల‌తో శ్రీముఖి చేసిన ర‌చ్చ అంద‌రికి షాకిస్తుంది. శ్రీముఖి క్యూట్ లుక్స్ ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాదు ముద్దుగుమ్మ పిక్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.

sreemukhi mesmarizing looks viral

Advertisement

Sreemukhi : వారెవ్వా .. శ్రీముఖి

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. యాంకర్‌గా మారడానికి ముందే తెలంగాణ పిల్ల శ్రీముఖి సినిమాల్లో సత్తా చాటింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో గుర్తింపును సొంతం చేసుకుంది.తాజాగా ఈ అమ్మ‌డు చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి