sreemukhi mesmerizing look viral
Sreemukhi : బుల్లితెర పాపులర్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన అందంతో పాటు చలాకీ మాటలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. బిగ్‌బాస్ షోలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆమె ఆ తర్వాత ఆమె యాంకర్‌గా కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. ఇదే ఆమె కెరీర్‌పై బాగా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. గతంతో పోలిస్తే శ్రీముఖికి ఇటు యాంకర్‌గాను, అటు సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాని తెగ వాడేస్తుంది. ముఖ్యంగా స్లిమ్‌గా మారి అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తుంది. శ్రీముఖి క్యూట్ నెస్ గురించి ఎంత పొగిడిన తక్కువే.
తాజాగా శ్రీముఖి బెడ్‌పై పడుకొని చీరకట్టులో వయ్యారాలు పోతూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వెకేషన్ మూడ్‌లో ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా శ్రీముఖి షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ పిక్స్ చూసి ప్రతి ఒక్కరు మెస్మరైజ్ అవుతున్నారు. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకి రూ. 1.5 నుండి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది.
sreemukhi mesmerizing look viral
ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీముఖి పాత్రకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు సరిగమపతో పాటు పలు టీవీ షోస్ హోస్ట్ చేస్తుంది. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాతోను కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.