sreemukhi saree pics are stunning
Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఇటీవలి కాలంలో తన అందచందాలతో సెగలు రేపుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి అందాల దాడి చేస్తుంది. టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. సోషల్ మీడియాలో ఈ యాంకరమ్మ రచ్చ పీక్స్‌లో ఉంటుంది. కొద్ది రోజులుగా తెగ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్న శ్రీముఖి కేక పెట్టించే అందంతో కైపెక్కిస్తుంది.
చీరకట్టులో కూడా సెగలు రేపాలంటే ఈ విధంగా ఉండాలి అన్నట్టు శ్రీముఖి గ్లామర్ షో చేసింది. శ్రీముఖిని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.జబ్బలు కనిపించేలా శ్రీముఖి అందాల ఆరబోత పీక్స్ లో ఉంది. ప్రస్తుతం పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. మొదట సినీ నటిగా శ్రీముఖి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె హీరో సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె నటిగా పలు రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది.
sreemukhi saree pics are stunning
కానీ ఆ రూట్లో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. యాంకర్‌గా టర్న్ తీసుకున్న తర్వాత శ్రీముఖి చెలరేగిపోతుంది. పటాస్ షో ద్వారా శ్రీముఖి మంచి క్రేజ్ అందుకుంది. యాంకర్ రవితో కలిసి చేసిన ఆ షోలో శ్రీముఖి ఒక వైపు అందంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన మాటలతో పంచ్ లతో డైలాగ్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అప్పట్లో ఆ షోకు యూత్ లో మంచి క్రేజ్ దక్కింది కూడా శ్రీముఖి కారణంగానే. ఇక ఆ షో అనంతరం ఎన్నో షోలు చేసినప్పటికీ అవేవి కూడా అంతగా క్లిక్కవ్వలేదు. బిగ్ బాస్ షోతో మరింత ఆదరణ అందిపుచ్చుకున్న ఈ అమ్మడు పలు షోస్‌తో పాటు భోళా శంకర్ వంటి సినిమాలలోను నటిస్తుంది.
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్‌లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
This website uses cookies.