Sreemukhi Selfie video in the bathroom
Sreemukhi : శ్రీముఖి.. ఈ పేరు చెబితేనే కుర్రకారుకి పిచ్చెక్కిపోతుంటుంది.తన అందంతో పాటు గలగల మాట్లాడే మాటలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ వినోదం తప్పక ఉంటుంది. జులాయి సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో గుర్తింపును, పాపులారిటీని దక్కించుకుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.
బిగ్ బాస్ షోలో శ్రీముఖి చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపు ట్రోఫీ అందుకుంటుందనేలా అంచనాలు పెంచింది శ్రీముఖి. రాహుల్ సిప్లిగంజ్‌తో గట్టిపోటీ ఇచ్చిన శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనేక ఆఫర్స్ అందిపుచ్చుకుంది. ఇక పలు షోస్‌తో బిజీగా ఉన్న ఈ భామ ఖాళీ దొరికితే వెకేషన్స్‌కి కూడా చెక్కేస్తుంది. శ్రీముఖి తాజాగా యుఎస్ టూర్ వెళ్ళింది. శ్రీముఖితో పాటు ఆమె ఫ్రెండ్స్.. సింగర్ సాకేత్, శేఖర్ మాస్టర్, మంగ్లీ కూడా యుఎస్ టూర్ వెళ్లారు. తొలిసారి శ్రీముఖి ఎమిరేట్స్ విమానంలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినట్లు పేర్కొంది.
Sreemukhi Selfie video in the bathroom
ఈ క్రమంలోనే ఆ ప్రదేశాలని అన్నింటిని చుట్టేసింది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో రెస్ట్ తీసుకునే ఏరియా, లాబీ, ఫుడ్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక ఫ్లైట్ లో ఉన్న బాత్రూంలో కూడా శ్రీముఖి సెల్ఫీ వీడియో తీసుకుంది. ఎమిరేట్స్ విమానంలో ఉన్న అధునాతన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి అంటూ శ్రీముఖి ఆశ్చర్యపోయింది. బాబోయ్ బాత్ రూం కూడా వదిలి పెట్టలేదా తల్లి అని కొందరు నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. . గత ఏడాది శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’, ‘మాస్ట్రో’లో నటించింది. ఇప్పుడు ‘భోళా శంకర్’ సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోను తెగ రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.