Home » Entertainment » Sreemukhi Shekar Master Dance Video Viral
Entertainment

sreemukhi : డాన్స్ పర్ఫార్మెన్స్‌తో రచ్చ చేసిన శ్రీముఖి శేఖర్ మాస్టర్స్..!

Authored By
vamana sai
The Telugu News | Published on: June 15, 2021, 9:20 pm
Advertisement

sreemukhi : బొద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖికి బుల్లితెరపై ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. సినిమాలలో కూడా అప్పుడప్పుడు మెరిసి పాపులారిటీని తెచ్చుకుంది. ఇక రియాలిటీ షో బిగ్ బాస్‌తో వచ్చిన క్రేజ్ మరో రేంజ్ కి చేరుకుంది. ప్రస్తుతం టాప్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒక వెలుగు వెలుగుతోంది. ఇక అన్నింటికి మించి ఈ మధ్య షోస్ లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆ షోస్ లో శ్రీముఖి అందాల ఆరబోతకి పిచ్చెక్కి చస్తున్న వాళ్ళు ఎంతమందో.

Advertisement

ఇలా షోస్ లో పాల్గొంటున్నప్పుడు రక రకా ఫొటో షూట్స్ తో ఈమె ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోస్ ని ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, ఫేస్‌బుక్ లో షేర్ చేసి ఆకట్టుకుంటోంది. అభిమానులు ఈమె గ్లామర్ పిక్స్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ మధ్య తోటి యాంకేస్ తో కూడా చేస్తున్న హంగామా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఇటీవలే విష్ణు ప్రియకి డాన్స్ వీడియోకి సంబంధి హెల్ప్ చేసింది. తోటి వారికే కాదు తన డాన్సులతోనూ ఇరగదీస్తుంది. అదిరిపోయే మాస్ డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిజీగా ఉంటుంది శ్రీముఖి sreemukhi.

sreemukhi Shekar Master Dance Video Viral

Advertisement

sreemukhi : శేఖర్ మాస్టర్‌తో చేసిన డాన్సులు నెట్టింట వైరల్

ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి sreemukhi ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్‌తో చేసిన డాన్సులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శేఖర్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. బుల్లితెర నటులతోనే ఎక్కువగా క్లోజ్ నెస్ మెయింటేన్ చేస్తుంటాడు శేఖర్ మాస్టర్. డీ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఈయన అందరితో కలిసి చిందులేస్తుంటాడు. యాంకర్స్‌తో ఈయనకు మంచి అనుబంధమే ఉంది. అందులో శ్రీముఖితో కలిసి ఇప్పుడు ఓ కార్యక్రమం చేస్తున్నాడు శేఖర్ మాస్టర్.

ఈ ఆ షో షూటింగ్ సమయంలోనే శ్రీముఖి sreemukhi తో కలిసి డబుల్ ఎనర్జీతో స్టెప్పులు వేసాడు మాస్టర్. శ్రీముఖి కూడా పొట్టి గౌన్ వేసుకొని హాట్ హాట్ డాన్స్ చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తమిళంలో పాపులర్ అయిన వాడ వాడ పయ్యా పాటకు స్టెప్పులేసారు శ్రీముఖి sreemukhi, శేఖర్ మాస్టర్. శ్రీముఖి వేసిన చిందులకు యూత్ మాత్రమే కాదు ముసలివాళ్ళు ఫిదా అవుతున్నారు. శేఖర్ మాస్టర్‌తో పోటీ పడి మరీ శ్రీముఖి డ్యాన్స్ అదరగొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Sreemukhi : శ్రీముఖికి సుధీర్ బావ.. ట్రాక్ మారిందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Sreemukhi : శ్రీముఖి ఒక్క ఎర్ర గౌనులోనే ఎన్ని చూపిస్తుందో..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Rashmi gowtham : రష్మి గౌతమ్- సుధీర్ ల రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కి షేకవుతున్న యూట్యూబ్

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam : నువ్వు మాములోడివి కాదు.. కార్తీకదీపం డాక్ట‌ర్ బాబుపై వెన్నెల కిషోర్ కామెంట్స్ వైర‌ల్‌..!

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి