
sreemukhi marriage news viral
Sreemukhi : అందాల మద్దుగుమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. ఒకవైపు సినిమాలు మరో వైపు టీవీ షోస్‌తో తెగ రచ్చ చేస్తుంది. ఆ మధ్య శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా శ్రీముఖికి నిరాశ కనబరచింది.
ప్రస్తుతం సినిమాల జోలికి వెళ్లకుండా టీవీ షోస్‌తోనే బిజీగా గడుపుతుంది.అందాల శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతోంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కాస్త బొద్దుగా ఉన్నపటికీ శ్రీముఖి తన అందంతో సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. శ్రీముఖి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ తన విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చుక్కల డ్రెస్‌లో సన్నని నడుము చూపిస్తూ అందాల ఆరబోతకు దిగింది. ఈ పిక్స్‌లో శ్రీముఖి గ్లామర్ షో చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి క్యూట్ పిక్స్ వైరల్‌గా మారాయి.
sreemukhi stunning looks viral in social media
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీ ముఖి.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో తన ఫొటోను షేర్ చేస్తూ.. ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్’ అని ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో హార్ట్ సింబల్స్, లవ్ సింబల్స్‌తో కూడిన స్మైలింగ్ ఫేస్ ఈమోజీలను జోడించింది శ్రీముఖి. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకుని ఉంది. దీంతోఈ అమ్మడు ఎఫైర్ కొనసాగిస్తుంది. అతడెవరో తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.