Sreemukhi : చమ్కీల అంగీలేసి ఓ వదిన పాటకు శ్రీముఖి డ్యాన్స్ ఇరగదీసింది.. వీడియో వైరల్

Sreemukhi : చమ్కీల అంగీలేసి ఓ వదిన.. అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. చమ్కీల అంగీలేసి అనే పాట సోషల్ మీడియాను ఇప్పుడు ఊపేస్తోంది. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇప్పుడు ఆ పాటకు ఫిదా అవుతున్నారు. ఆ పాట రాగానే స్టెప్పులేయకుండా ఎవ్వరూ ఉండలేరు.

ఎవ్వరూ కాలు, చేయి కదపాల్సిందే. తాజాగా.. శ్రీముఖి చమ్కీల అంగీలేసి పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది. తాజాగా తను నిజామాబాద్ జిల్లా పిట్లంలో సందడి చేసింది. అక్కడ ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ లో పాల్గొన్నది. షోరూమ్ ను ఓపెన్ చేసిన శ్రీముఖి ఈసందర్భంగా తన అభిమానులతో మాట్లాడింది. అయితే.. శ్రీముఖిని చూడటానికి చాలా మంది అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు.

Sreemukhi Superb Dance For Chamkeela Angeelesi Song Sreemukhi Latest Video

Sreemukhi : అభిమానుల ముందు డ్యాన్స్ వేసి అదరగొట్టేసిన శ్రీముఖి

తాజాగా అభిమానుల ముందు డ్యాన్స్ వేసి శ్రీముఖి అదరగొట్టేసింది. అది కూడా చమ్కీల అంగీలేసి అనే పాటకు తను డ్యాన్స్ వేసింది. ఆ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చమ్కీల అంగీలేసి అంటూ చేతులు ఊపుతూ అభిమానుల మధ్య శ్రీముఖి వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా శ్రీముఖి అభిమానుల ముందు డ్యాన్స్ చేస్తే ఇక ఎలా ఉంటుంది చెప్పండి. రచ్చ రచ్చే కదా. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Recent Posts

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

10 minutes ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

1 hour ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

2 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

3 hours ago

Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…

4 hours ago

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

5 hours ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

6 hours ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

7 hours ago