Sreemukhi Video Without Makeup Goes Viral
Sreemukhi : బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈవిడ నోరు తెరిచిందంటే కిలో మీటర్ల దూరంలో ఉన్నవారికి కూడా వినిపిస్తుంటుంది. అందుకే లౌడ్ స్పీకర్ అని కూడా అంటుంటారు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది.
శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ పెద్ద హంగామానే ఉంటుంది. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. నిజానికి శ్రీముఖి ఇంట్లో ఉంటే అసలు మేకప్ వేసుకోదట. న్యాచురల్ గానే ఉంటుందట. షో కోసమే షోలో అందంగా కనిపించడం కోసమే ఆమె ముఖానికి రంగులు పూసుకుంటుందని అంటున్నారు.
Sreemukhi Video Without Makeup Goes Viral
ఇటీవల శ్రీముఖి ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంది. ఇందులో ఆమె ఎక్కువ మేకప్ వేసుకోకుండా కనిపిస్తుంది. మేకప్ లేకుండా కూడా శ్రీముఖి చాలా చక్కగా కనిపిస్తుంది . దీంతో శ్రీముఖి మేకప్ లేకుండానే బాగుంటుంది అంటున్నారు ఆమె అభిమానులు. చాలా మంది ఇంట్లో కూడా మేకప్ వేసుకొని తెగ సందడి చేస్తుంటారు. కాని శ్రీముఖి వేసుకోకుండా ఉండడంపై ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీముఖి గత ఏడాది ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.