Home » Entertainment » Sri Reddy Cuteness Overloaded
Entertainment

Sri Reddy : శ్రీ రెడ్డి ఫొటో షూట్.. వెరైటీ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ మ‌తులు పోగొట్టేస్తుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 1, 2022, 10:00 pm
Advertisement

Sri Reddy: శ్రీ రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కి తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వ‌దిలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫొటో షూట్ వీడియో షేర్ చేసింది. ఇందులో శ్రీ రెడ్డి ఘాటు అందాలు ఆర‌బోస్తూ హీటెక్కించింది.

Advertisement

పొట్టి దుస్తుల‌లో ముద్దుగుమ్మ చేస్తున్న ర‌చ్చ చూసి నెటిజ‌న్స్ థ్రిల్ అవుతున్నారు. బోల్డ్ అందాలు చూసి ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లో కొంత‌మంది న‌ట‌న‌తో టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుంటే మ‌రికొందరు మాత్రం వివాదాల‌తోనే గుర్తింపు తెచ్చుకుంటారు. అలా వ‌రుస వివాదాల‌తో శ్రీ రెడ్డి హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఎలాంటి ఫొటో షేర్ చేసిన అది కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. కాస్టింగ్ కౌచ్ తో శ్రీరెడ్డి టాలీవుడ్ లో ర‌చ్చ చేసింది. పై దుస్తులు విప్పి మా ఛాంబ‌ర్ ముందు నిర‌స‌న‌కు దిగ‌డంతో నేష‌న‌ల్ మీడియాను సైతం ఆక‌ర్షించింది.

sri reddy cuteness overloaded

Advertisement

Sri Reddy : శ్రీ రెడ్డి అరాచ‌కం..

బ‌డా బాబుల చిట్టాను శ్రీరెడ్డి బ‌ట‌య‌పెట్ట‌డంతో ఒక్క‌సారిగా టాలీవుడ్ ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి. అందులో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్ పేరు ఉండ‌టంతో అత‌డితో క‌లిసి క్లోజ్ గా ఉన్న ఫోటోల‌ను శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్ట‌డంతో అంతా షాక్ అయ్యారు. ఇక మ‌రికొంద‌రి ఫోటోల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేదని కానీ ఆరోప‌ణ‌లు మాత్రం దారుణంగా చేసింది. ద‌ర్శ‌కులు, హీరోలు, సింగ‌ర్ లు ఇలా అంద‌రిపై శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోణ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా శ్రీరెడ్డి గ‌తంలో ఆర్జీవీకి స‌పోర్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాని ఆ త‌ర్వాత ఇద్ద‌రికి చెడ‌డంతో శ్రీ రెడ్డి.. వ‌ర్మ‌పై సంచ‌లన కామెంట్స్ చేసింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి