sri reddy.. వామ్మో శ్రీ రెడ్డి ఇలా చేసిందేంటి.. నెంబర్ అడిగితే ఏకంగా వాటి కొలతలే చెప్పేసిందిగా… వీడియో
sri reddy.. శ్రీ రెడ్డి.. ఈ ఒక్క పేరు చాలు. టాలీవుడ్ అగ్రతారల పరువు మొత్తం తీసివేసివేయడానికి. ఎవరు ఎలాంటి వారు. ఎవరి వెనుక ఎలాంటి చీకటి కోణం ఉందో సోషల్ మీడియాలో ధైర్యంగా చెబుతుంది. ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీకి క్వీన్‌గా మారిపోయింది. రోజూ ఏదో ఒక కొత్త టాపిక్ తో ఎవరినో ఒకరిని ఇరుకున పెట్టకపోతే ఈ బోల్ద్ సుందరికి నిద్ర పట్టదని అందరూ అనుకుంటున్నారు.
అందుకే ఇండస్ట్రీలో సెటిల్ అయిన కొందరు శ్రీ రెడ్డి జోలికి వెళ్లేందుకు సంశయిస్తున్నారని తెలిసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించడమే కాకుండా, మా అసోసియేషన్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత కత్తి మహేశ్, రామ్ గోపాల్ వర్మ, కామెడీ యాక్టర్స్ వంటి వారిని చెడుగుడాడేసింది. ఆ తర్వాత మూడు పెళ్ళిళ్లు చేసుకున్నారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి గురైంది.

Sri reddy Facebook Live video
sri reddy.. ఫోన్ నెంబర్ అడిగితే.. తన సైజులు చెప్పిన శ్రీరెడ్డి..
అయినా, పట్టువదలని విక్రమార్కుడి లాగా ఏకంగా పవన్ కళ్యాణ్ తల్లిని దూషించి అందరిచేత విమర్శలకు గురైంది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని ఇండస్ట్రీలో ఎవరెవరూ ఎలా వాడుకున్నారు. ఒకానొక సందర్భంలో నేచురల్ స్టార్ ‘నాని’ని కూడా టార్గెట్ చేసింది ఈ హాట్ సుందరి.తరచుగా యూట్యూబ్, సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించే శ్రీ రెడ్డి రీసెంట్‌గా నెటిజన్లకు షాక్ ఇచ్చింది. శ్రీ రెడ్డి తన అందచందాలను సామాజిక మాద్యమాల ద్వారా ఆరోబోస్తుందని అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీ ఫోన్ నెంబర్ చెప్పాలని కోరగా ఏకంగా 36-28-40 అంటూ తన మెసర్మెంట్స్ చెప్పేసి షాక్ ఇచ్చింది. ఇక మరో నెటిజన్ మీ జుట్టు ముందు ఎందుకు వేసుకుంటారు, వెనక్కి వేసుకోవచ్చు కదా అని అడిగితే.. వెధవల్లారా అని తిడుతూ నా జుట్టు వెనుక పెద్ద ఖజానా ఉందని దానిని నా బాయ్ ఫ్రెండ్‌కు తప్పా ఎవరికీ చూపించనని కుండబద్దలు కొట్టింది.
