Sri Reddy : పొట్టి దుస్తుల‌లో శ్రీరెడ్డి అరాచ‌కం.. ఈ జాత‌ర‌కు కుర్రాళ్ల‌కి మెంట‌లెక్కిపోదు.. వీడియో ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : పొట్టి దుస్తుల‌లో శ్రీరెడ్డి అరాచ‌కం.. ఈ జాత‌ర‌కు కుర్రాళ్ల‌కి మెంట‌లెక్కిపోదు.. వీడియో ..!

Sri Reddy:యాంక‌ర్‌గా, మోడ‌ల్‌గా, న‌టిగా అద‌ర‌గొట్టిన బ్యూటీ శ్రీ రెడ్డి. కాస్టింగ్ కౌచ్‌తో సెన్సేష‌న్‌గా మారింది ఈ అందాల ముద్దుగుమ్మ‌. హైద‌రాబాద్ నుండి చెన్నైకి మ‌కాం మార్చిన ఈ ముద్దుగుమ్మ తెగ వీడియోలు చేసేస్తుంది. తాజ‌గా త‌న బ్యూటీ సీక్రెట్ గురించి ఓ వీడియో చేసింది. జుట్టుతో పాటు శ‌రీరం నిగ‌నిగ‌లాడాలంటే ఏమి చేయాలనేది త‌న వీడియో చూస్తే తెలుస్తుంద‌ని శ్రీ రెడ్డి పేర్కొంది. ఈ బ్యూటీ 17 నిమిషాల వీడియోలో జుట్టుతో పాటు ఫేస్ ప్యాక‌ప్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :1 April 2022,5:00 pm

Sri Reddy:యాంక‌ర్‌గా, మోడ‌ల్‌గా, న‌టిగా అద‌ర‌గొట్టిన బ్యూటీ శ్రీ రెడ్డి. కాస్టింగ్ కౌచ్‌తో సెన్సేష‌న్‌గా మారింది ఈ అందాల ముద్దుగుమ్మ‌. హైద‌రాబాద్ నుండి చెన్నైకి మ‌కాం మార్చిన ఈ ముద్దుగుమ్మ తెగ వీడియోలు చేసేస్తుంది. తాజ‌గా త‌న బ్యూటీ సీక్రెట్ గురించి ఓ వీడియో చేసింది. జుట్టుతో పాటు శ‌రీరం నిగ‌నిగ‌లాడాలంటే ఏమి చేయాలనేది త‌న వీడియో చూస్తే తెలుస్తుంద‌ని శ్రీ రెడ్డి పేర్కొంది. ఈ బ్యూటీ 17 నిమిషాల వీడియోలో జుట్టుతో పాటు ఫేస్ ప్యాక‌ప్ ఎలా వేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియ‌జేసింది. అంతేకాదు పొట్టి దుస్తుల‌లో నానా హంగామా చేసింది. శ్రీ రెడ్డి వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

శ్రీరెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. రాజకీయాల నుండి స్పోర్ట్స్ వరకు ప్రతిదానిలో వేలుపెట్టి వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో పోస్టులు, చాట్, లైవ్ ఇలా దేన్నీ వదలకుండా నెటిజన్లకు బోలెడంత స్టఫ్ పంచేస్తుంది. కాగా, ఆ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివిటీ తగ్గించిన శ్రీరెడ్డి ఈ మధ్య మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చి అంతకు మించిన బోల్డ్ యవ్వారంతో దుమ్మురేపుతోంది. కొద్ది రోజుల క్రితం వంటల వీడియోలతో ఓ ప్రయత్నం చేసిన శ్రీరెడ్డి నెటిజన్లు తన నుండి కోరుకొనేది అలాంటి వీడియోలు కాదని తెలుసుకొని మళ్ళీ పాత పద్ధతిలో అడల్ట్ కంటెంట్ కి రెడీ అయింది.

Sri Reddy Glamour Secret

Sri Reddy Glamour Secret

Sri Reddy : ఇలా చేస్తే మీద ప‌డ‌రా మ‌రి..

రీసెంట్‌గా త‌న బాత్‌రూంలో దిగిన ఓ ఫొటో కూడా షేర్ చేసింది. ఇందులో త‌న ఎద అందాలు క‌నిపించి క‌న‌పించన‌ట్టు చూపించింది. శ్రీరెడ్డి… అప్పుడప్పుడు దారుణ‌మైన‌ ఫొటోలను వదులుతూ.. పొట్టి పొట్టి నిక్కర్లతో లైవ్‌లోకి వస్తూ నెటిజన్లను ఊరికిస్తూ ఉడికిస్తూ కనువిందు చేస్తుంది. బూతును మిక్స్ చేసిన ఈ లైవ్ వీడియోలకు సోషల్ మీడియాలో భారీగానే డిమాండ్ ఉండడంతో అమ్మడు మరికాస్త రెచ్చిపోతుంది. క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో దగ్గుబాటి ఫ్యామిలీపై సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చింది శ్రీరెడ్డి. దగ్గుబాటి వారసుడు, సురేష్ బాబు కొడుకుతో సాగించిన రాసలీలల ఫొటోలను లీక్ చేసి టాలీవుడ్‌ని షేక్ చేసింది శ్రీరెడ్డి. ఆ తరువాత నుంచి ఒక్కొక్కటిగా వరుస పోస్ట్‌లను షేర్ చేస్తూ దగ్గుబాటి వారసుడి పరువుని రోడ్డుపైకి లాగింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది