
Sri Reddy : ఒకప్పుడు ఘాటు మాటలతో వార్తలలో నిలిచిన శ్రీ రెడ్డి ఇప్పుడు మాత్రం తన వంటలతో ఘుమఘుమలాడిస్తోంది చెన్నైలో మాత్రమే దొరికే వాటితో పాటు చికెన్, మటన్, చేపలు ఇలా అన్ని రకాల వంటకాలు చేస్తూ తెగ హంగామా చేస్తుంది. తాజాగా ఓ తాతతో కలిసి చికెన్ కూర వండింది. కుండలో వండిన రుచికరమైన చికెన్ కూర చూసి ప్రతి ఒక్కరి నోరూరిపోతుంది. ఏమన్నా వండావా శ్రీరెడ్డి అంటూ ప్రతి ఒక్కరు లొట్టలేస్తున్నారు.
శ్రీరెడ్డి ఏది వండిన అది రుచికరంగా ఉండడమే కాకుండా చూసే వారికి నోరూరిపోయేలా చేస్తుంది. మొత్తానికి తాజా వీడియోతో నానా రచ్చ చేస్తుంది శ్రీరెడ్డి. ఇటీవలి కాలంలో శ్రీరెడ్డి ఘాటు అందాలతో కూడా హీటెక్కిస్తుంది. ఆ మధ్య కాలంలో టీవీ డిబెట్లలో కొంత మంది సినీ ప్రముఖులపై విరుచుకు పడిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని టార్గెట్ చేసింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు చేసింది. ఇప్పటికీ కొంత మంది స్టార్ హీరోలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తూనే ఉంది.
Sri Reddy Kallu Chicken video on youtube
దీంతో ఆమె ఎంతో మందికి శత్రువులా మారిపోయింది. సోషల్ మీడియా వల్లే ఈ అమ్మడు బాగా పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. శ్రీరెడ్డి బాడీలోని పార్టులను పొరపొరలుగా చూపిస్తూ రచ్చ చేస్తుంటుంది. లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే షేర్ చేసింది. వీటికితోడు బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది. తద్వారా శ్రీ రెడ్డి దేశ వ్యాప్తంగా పాపులారిటీని అందుకుంటోంది. దగ్గుబాటి అభిరామ్ తో కలిసి శ్రీరెడ్డి దిగిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేయగా, ఇవి చూసి అందరు అవాక్కవుతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.