Sri Reddy : తలకాయ కూర వండుతూ.. అవన్నీ చూపించేసిన శ్రీరెడ్డి.. వామ్మో శ్రీరెడ్డిలో ఇన్ని అందాలు దాగిఉన్నాయా?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 11 December 2022, 4:30 pm

Sri Reddy : శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏంటో.. తెలుగు రాష్ట్రాల్లో తనకున్న రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. శ్రీరెడ్డి అంటేనే ఒక బ్రాండ్. తను ఎప్పుడైతే మా ఆఫీసు ముందు నిరసన తెలిపిందో అప్పటి నుంచి తను అందరికీ పరిచయం అయిపోయింది. శ్రీరెడ్డి చాలా సినిమాల్లో నటించినా కూడా రాని గుర్తింపు తన నిరసనలతో, సోషల్ మీడియాలో చేసే పోస్టులతో వచ్చింది. తను సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్. తను ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే ఇక అది మామూలుగా ఉండదు.

ఎవరినైనా తను తిట్టేయగలదు. వాళ్లను విమర్శించగలదు.ఎవ్వరికీ భయపడని క్యారెక్టర్ శ్రీరెడ్డిది. అయితే.. తను కేవలం మాటలు అనడమే కాదు.. అప్పుడప్పుడు తన అందాలను కూడా ఆరబోస్తూ ఉంటుంది. శ్రీరెడ్డికి ఒక యూట్యూబ్ చానెల్ కూడా ఉన్న విషయం తెలుసు కదా. ఆ చానెల్ లో పలు వంటకాలను చేస్తూ తన అందాలను కూడా చూపిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. తాజాగా రాగి సంగటి, తలకాయ కూర చేసి తన ప్రేక్షకులకు నోరు ఊరేలా చేసింది. శ్రీరెడ్డి అంటేనే ఒక సెన్సేషన్. మరి.. అలాంటి శ్రీరెడ్డి తలకాయ కూర వండితే ఇంకెలా ఉంటుంది చెప్పండి.

sri reddy latest Cooking video on youtube

sri reddy latest Cooking video on youtube

Sri Reddy : నోరూరించే శ్రీరెడ్డి తలకాయ కూర చూడండి ఎలా ఉందో?

ప్రస్తుతం అదే జరిగింది. శ్రీరెడ్డి తలకాయ కూర వంటి రచ్చ రచ్చ చేసింది. తలకాయ కూరతో పాటు రాగి సంగటి కూడా చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాగి సంగటితో తలకాయ కూర వేసుకొని జుర్రుమంటూ లాగేసింది. తలకాయ కూర వండుతూ మధ్య మధ్యలో తన అందాలను కూడా చూపించేసింది. దీంతో కుర్రాళ్లు అబ్బ శ్రీరెడ్డి నువ్వు వండిన తలకాయ కూర బాగుంది.. నువ్వు బాగున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి