Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ అమ్మడికి పరిచయం అక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్‌తో నానా రచ్చ చేసిన శ్రీరెడ్డి ఇటీవల యూట్యూబ్‌లో సందడి చేస్తూ తెగ హంగామా చేస్తుంది. వెరైటీ వంటకాలు చేస్తూ నానా రచ్చ చేస్తుంది. తాజాగా గోంగూర మటన్ వండిన శ్రీరెడ్డి నోరూరించింది. అంతేకాదు ఈ అమ్మడు వంటని చూసి అందరి నోరూరిపోతుంది. ఇక మధ్యమధ్యలో ప్రకృతి అందాలు, మరోవైపు డబుల్ మీనింగ్ డైలాగ్ లు .. చెప్పాలంటే చాలా ఉంది. శ్రీరెడ్డి చేసిన హంగామా గురించి పూర్తిగా చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
ఒకవైపు నోరూరిస్తూనే మరోవైపు తన వంటకాలతో మైమరిపిస్తుంది. టాలీవుడ్ రసికరాజులు గుట్టు రట్టు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఆ మధ్య ఈ గొడవలెందుకులే అని చెన్నై చెక్కేసిన శ్రీరెడ్డి.. అడపాదడపా హైదరాబాద్ వచ్చి పనులు చక్కబెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఈ మధ్య డిప్రెషన్‌లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌కి యూటర్న్ తీసుకుంది. దీంతో మళ్లీ ఆమె మార్క్ స్టైల్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి స్టైల్ విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తున్న శ్రీరెడ్డి.. తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది.
తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేట్టుగా తన భారీ అందాలను సైతం బోనస్‌గా చూపిస్తూ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంది శ్రీరెడ్డి సినిమాలకు దూరంగా ఉన్న శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వంట వీడియో లు చేస్తూ సందడి చేస్తుంది. పలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె కాస్త లగ్జరీ గా బ్రతకడంతో ఆమె సంపాదన ఎంత ఉంటుంది, ఆమె ఆస్తి పాస్తులు ఏంటీ అనే దానిపై చర్చ జరుగుతుంది. ఆమె ఆదాయం ఎంత ఉంటుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.