
sri reddy mesmerizing looks
Sri Reddy: ఒకప్పుడు కాంట్రవర్సీలతో సందడి చేసే శ్రీ రెడ్డి ఇటీవల యూట్యూబ్ వేదికగా నానా రచ్చ చేస్తుంది. ముఖ్యంగా వంటకాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నెస్‌తో పాటు శ్రీరెడ్డికి డేరింగ్ కూడా ఎక్కువే. ఏదో మాటలు చెప్పడం కాదు.. తరచూ చేతల్లో కూడా చూపిస్తుంటుంది శ్రీరెడ్డి. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఆ ఒక్క ఎపిసోడ్‌తో శ్రీరెడ్డి పేరు మారు మోగిపోయింది. ఆ తరువాత నుంచి పాప బాదుడు మామూలుగా లేదు.. రోజుకో రసికరాజు బండారం బయటపెడుతూ శ్రీరెడ్డి లీక్స్ పేరుతో సంచలనం అయ్యింది.
ఇటీవలి కాలంలో ఈ అమ్మడు తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. శ్రీరెడ్డి సృష్టించిన సెన్సేషన్స్ వలన ఆమెపై చాలా విమర్శల వర్షం కురిసింది. దాంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశం లేకుండా చేశారు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా.. దాన్ని కూడా దూరం చేశారు. అవకాశాలు లేక ఆర్ధిక ఇబ్బందులు పడిన శ్రీరెడ్డి.. చెన్నైకి మకాం మార్చింది.. సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే.. సోషల్ మీడియా ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలను అన్వేషిస్తుంది. శ్రీరెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో అసలు సిసలు నాటు వంటకాలను శ్రీరెడ్డి స్టైల్‌లో వండివార్చుతూ వీడియోలను వదులుతుంది. తమిళ మీడియాని ఉపయోగించి పాపులర్ అయ్యేందుకు యూట్యూబ్ ఛానల్స్‌కి వరుస ఇంటర్వ్యూలను ఇస్తుంది.
sri reddy mesmerizing looks video
శ్రీరెడ్డి ఇంటర్వ్యూలకు తమిళ్‌లో కూడా మంచి గిరాకీ ఉండటంతో ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. వన్ డే నైట్ డేటింగ్ అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్‌తో నైట్ జర్నీ చేస్తూ తనదైన శైలిలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో మనోడికి ముద్దు పెట్టడానికి మీద పటటం.. కారులో లైట్లు ఆర్పేయడం.. ఆ టైప్ నాన్ వెజ్ గురించి మంచి మసాలా సంభాషణలు హైలైట్ కాగా.. చివర్లో శ్రీరెడ్డి యాంకర్ ఇచ్చిన ఛాలెంజ్‌కి సై అని అనేసింది. రాత్రి పూట రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ని ఆపి మరీ నెంబర్లు అడిగింది శ్రీరెడ్డి. . శ్రీరెడ్డి సొగసులు చూసి బైక్‌లు ఆపి.. నెంబర్లు ఇచ్చేందుకు ఉత్సాహం చూపించారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.