sri reddy monthly income Latest updates
Sri Reddy : శ్రీ రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని ఎన్నో కలలు కన్న శ్రీరెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అయింది. ఆమె వ్యవహరించిన తీరు.. ఆమె కొందరు సినీ ప్రముఖుల పట్ల చేసిన వ్యాఖ్యలు కారణంగా ఆమె హైదరాబాదులోనే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి కి ఉన్న ఫాలోయింగ్ అంతా అంతా కాదు. ఆమెకి అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడం వల్ల వాటి నుండి మంచి ఆదాయం దక్కుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ లో శ్రీరెడ్డి ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో ప్రేక్షకులు చూస్తున్నారు.
అందుకే యూట్యూబ్ ద్వారా నెలకు లక్షల రూపాయల జీతం ఆమెకు వస్తుంది అంటూ సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత రాయల్ గా చెన్నైలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీ రెడ్డికి ఈ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ చాలా మంది ముక్కున వేలేసుకుంటారు. కానీ ఆమెకు యూట్యూబ్ ద్వారా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంల ద్వారా భారీ మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఎంత యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చినా మరీ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె మెయింటెన్స్ ఎలా ఉంటుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
sri reddy monthly income Latest updates
ఆమెకు రాజకీయ పార్టీ మద్దతు ఉంటుందని.. ఏపీలోనే ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి ఆమె మద్దతుగా తెలుపుతుంది కనుక ఆమెకు ఆ పార్టీ నాయకుల నుండి ఫండ్స్ వస్తాయి అనేది కూడా కొందరి అభిప్రాయం. మొత్తానికి సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి నెలకు 7 నుండి 8 లక్షల రూపాయల సంపాదనను కలిగి ఉంటుందట. అందులో ఆమె గృహ అవసరాలు ఇతర ఖర్చులు దాదాపుగా మూడు లక్షల వరకు అవుతాయట.. అంత భారీగా ఆమె ఖర్చు చేస్తుంది అంటే ఏ స్థాయిలో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ లో సక్సెస్ అవ్వలేదు అని బాధ పడటం కంటే ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్లడం మంచిది. శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ గా సంపాదిస్తూ పాపులారిటీని కూడా దక్కించుకుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.