Sri Reddy : శ్రీరెడ్డి.. ఒకప్పుడు ఈ పేరు సంచలనం. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసిన తర్వాత మోడల్‌గానూ మారింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.
సరిగ్గా అప్పుడే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు.అవకాశాల పేరుతో చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. అలా ఆమె దగ్గుబాటి అభిరామ్, నాని సహా అనేక మంది సినిమా ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఇక శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.
ఎప్పటికప్పడు తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అంగాంగాన్ని ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంటుంది. పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు హీరోలపై సమయం వచ్చినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తుంది. పలు రకాల వంటకాలు చేస్తూ నోరూరిస్తుంది. సొర సేప, నాటు గుడ్లు కలిపేసి, ఇలా యెర్రని పులుసు ఎడితే, మీ ఆయన తో గుడిసెలో కేకలే కేకలు అంటూ రీసెంట్‌గా కోడిగుడ్ల పులుసు చేసింది. ఇక ఇప్పుడు నాటుకోడిని కాల్చి,ఇలాగ్గాని కూర వండి తే నా సామిరంగా నులక మంచం తెగిపోవాల్సిందే మరి అంటూ తనదైన స్టైల్‌లో నాటుకోడి పులుసు పెట్టింది. ప్రస్తుతం శ్రీ రెడ్డి వీడియో కేక పెట్టిస్తుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.