Sri Reddy : శ్రీరెడ్డి నాటుకోడి పులుసు… నుల‌క మంచం తెగిపోవ‌ల్సిందేన‌ట‌ …. వీడియో.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : శ్రీరెడ్డి నాటుకోడి పులుసు… నుల‌క మంచం తెగిపోవ‌ల్సిందేన‌ట‌ …. వీడియో.. !

 Authored By sandeep | The Telugu News | Updated on :2 April 2022,1:00 pm

Sri Reddy : శ్రీరెడ్డి.. ఒక‌ప్పుడు ఈ పేరు సంచలనం. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మరెవరికీ దక్కనంత క్రేజ్ ఆమె సొంతం అయింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ రచ్చ చేయడమే. అలాగే తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడూ బూతుల రచ్చ చేస్తుంటుంది. న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసిన తర్వాత మోడల్‌గానూ మారింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.

సరిగ్గా అప్పుడే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపు దక్కలేదు.అవ‌కాశాల పేరుతో చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. అప్పుడు శ్రీరెడ్డికి చాలా మంది అమ్మాయిలు, మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఇది ఉద్యమం అయింది. అలా ఆమె దగ్గుబాటి అభిరామ్, నాని సహా అనేక మంది సినిమా ప్రముఖుల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఇక శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.

sri reddy natu kodi soup video viral

sri reddy natu kodi soup video viral

Sri Reddy : శ్రీ రెడ్డి ర‌చ్చ‌..

ఎప్పటికప్పడు తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అంగాంగాన్ని ప్రదర్శిస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ప‌లువురు హీరోల‌పై స‌మయం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉంటుంది. ఇక ఇటీవ‌ల ఈ అమ్మ‌డు యూట్యూబ్‌లో తెగ సంద‌డి చేస్తుంది. ప‌లు రకాల వంట‌కాలు చేస్తూ నోరూరిస్తుంది. సొర సేప, నాటు గుడ్లు కలిపేసి, ఇలా యెర్రని పులుసు ఎడితే, మీ ఆయన తో గుడిసెలో కేకలే కేకలు అంటూ రీసెంట్‌గా కోడిగుడ్ల పులుసు చేసింది. ఇక ఇప్పుడు నాటుకోడిని కాల్చి,ఇలాగ్గాని కూర వండి తే నా సామిరంగా నులక మంచం తెగిపోవాల్సిందే మరి అంటూ త‌న‌దైన స్టైల్‌లో నాటుకోడి పులుసు పెట్టింది. ప్ర‌స్తుతం శ్రీ రెడ్డి వీడియో కేక పెట్టిస్తుంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది