Sri Reddy : త‌న ఎద అందాల‌ను చూపిస్తూ నీకు ఇది ఇవాళ కొత్త కాదు అంటున్న శ్రీరెడ్డి

Authored By Sam C | The Telugu News | Updated on : 16 August 2022, 3:20 pm

Sri Reddy : ఈ మ‌ధ్య శ్రీరెడ్డి హంగామా మాములుగా లేదు. సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ నానా రచ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. శ్రీరెడ్డి పోస్ట్ పెట్టిందంటే అది క్ష‌ణాల‌లో వైర‌ల్ కావ‌ల్సిందే. ఈ మధ్యకాలంలో వంట వీడియోలతో అభిమానులను తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల వంట వీడియోల ద్వారా అభిమానుల ముందుకు వచ్చిన శ్రీరెడ్డి రీసెంట్‌గా మరొక వంట వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ వీడియోలో శ్రీరెడ్డి తన బావ గురించి ఓ రేంజ్ లో చెబుతూ తెగ సిగ్గు పడిపోయారు.. త‌న‌ది అంత పెద్ద‌గా ఉండడం చూసి బావ ఆశ్చ‌ర్య‌పోతాడు అంటూ నానా ర‌చ్చ చేసింది. ఒక‌వైపు వంటలు చేస్తూనే మ‌రోవైపు అందాల ఆర‌బోత‌తో నానా సంద‌డి చేస్తుంటుంది.

Sri Reddy : శ్రీరెడ్డి సంద‌డి..

తాజాగా ఈ అమ్మ‌డు పాట‌కు అనుగుణంగా ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ ఇందులోను తన అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. శ్రీరెడ్డి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి కుర్ర‌కారు చిత్తైపోతున్నారు. అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా శ్రీరెడ్డి అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. అయితే శ్రీరెడ్డి ఎక్కువ‌గా షేర్ చేసే వీడియోల‌లో తన బావ గురించి ఎంతో గొప్పగా చెబుతారు. మరి శ్రీ రెడ్డి బావ ఎవరు అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక శ్రీ రెడ్డి ఈమె వంట వీడియోలను మాత్రమే కాకుండా పలు రెస్టారెంట్లను సందర్శించి అక్కడ ఆహార పదార్థాలను రుచి చూస్తూ ఆ రెస్టారెంట్లకు మార్కులు కూడా ఇచ్చారు.

Sri Reddy New Cooking Video In Sri Reddy Official

Sri Reddy New Cooking Video In Sri Reddy Official

అయితే తాను చేస్తున్న వంట వీడియోలకు ఎంతో మంచి ఆదరణ వస్తుంది అంటూ ఈమె ఈ వీడియోస్ సందర్భంగా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఇదివరకు శ్రీ రెడ్డి ప్రస్తుతం వివాదాలకు కాస్త దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. శ్రీరెడ్డికి సినిమా ఆఫ‌ర్స్ కూడా ఇవ్వాల‌ని కొంద‌రు అభిమానులు కోరుతున్నారు. వారి కోరిక ఎప్పుడు నెర‌వేరుతుందో చూడాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి